లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 09 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండల లోని శ్రీరాములపల్లెలో నిర్వహించిన "ఉచిత నేత్ర వైద్య శిబిరం"కు ముఖ్య అతిథులుగా లయన్ తాటిపాముల వినోద్ కుమార్, డీసీ ఎంసీ లయన్ శ్రీరాముల సుదర్శన్, చార్టర్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు .
ఉచిత నేత్ర వైద్య శిబిరం కు 105 మంది హాజరు కాగా రేకుర్తి హాస్పిటల్ టెక్నీషియన్ చింతల ప్రభాకర్ వ్యాధి గ్రస్తులను పరీక్షించి 65 ఉచిత ఆపరేషన్ కోసం రేకుర్తి హాస్పిటల్ కు తరలించారు మోతే బిందు ఆపరేషన్ అనంతరం స్వస్థలానికి పంపిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లయన్ వడ్లగట్ట శంకర్ ప్రధాన కార్యదర్శి, గుండేటి గంగాధర్ ,కోశాధికారి సామల శ్రీహరి, లయన్ సభ్యులు దోపటి దేవదాస్, మానపురి శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, సర్పంచ్ శనిగరపు మల్లేశం, మాజీ ఎంపిటిసి లంబ లక్ష్మణ్ _ దానవ్వ, నేరెళ్లరాజిరెడ్డి, రమేష్ రెడ్డి,గడ్డం తిరుపతి రెడ్డి, శోభన్ గౌడ్,నల్ల నరసింహారెడ్డి,గుండేటి తిరుపతి రెడ్డి, పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC
.jpg)
మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం
