సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ ను ఆశ్రయించిన వృద్దు రాలు
జగిత్యాల అక్టోబర్ 7(ప్రజా మంటలు)
జగిత్యాల పట్టణముకు చెందిన కట్లోరి అనసూయ (70) అనే వృద్దురాలు అనారోగ్యం తో భాద పడుతతున్నా కొడుకులు, కోడళ్ళు పట్టించుకోవడం లేదని ఆల్ సీనియర్ సిటిజెన్స్ అస్సోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ను ఆశ్రయించింది. ఈ మేరకు ఆర్డీవో మధుసూదన్ కు ఫిర్యాదు చేయగా అన సూయ కొడుకులు,కోడళ్ల పై వయోవృద్దుల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.
అలాగే జగిత్యాల రూరల్ మండలం అంత్రగామ కు చెందిన పోకల గంగమ్మ ఫిర్యాదు పై ఆమె నలుగురు కొడుకులకు సీనియర్ సిటిజెన్స్ కార్యాలయం లో హరి అశోక్ కుమార్ కౌన్సిలింగ్ చేయగా వారు గంగమ్మ ను పోషిస్తామని సమ్మతి ఒప్పంద పత్రం అసోసియేషన్ కు అందజేసి వెంట తీసుకెళ్లారు. ఈ కౌన్సిలింగ్ లో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరీశెట్టి విశ్వనాతం, కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు, ఉపాధ్యక్షులు పి. హన్మంత్ రెడ్డి లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC
.jpg)
మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం
