గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి
సికింద్రాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి చీఫ్ ఫార్మసీ ఆఫీసర్‌గా వేణుగోపాల్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఉస్మానియా ఆస్పత్రి ఫార్మసీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆయన పదోన్నతిపై గాంధీకి బదిలీ అయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన ఆయన 1990లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. బొల్లేపల్లి, భువనగిరి, బొమ్మల రామారం, ఉస్మానియా ఆస్పత్రుల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. ఆస్పత్రి అధికారులు, సిబ్బంది సహాయ సహకారాలతో నిరుపేద రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు తనవంతు కృషి చేస్తానని గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.
గాంధీ ఇంఛార్జీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్‌గా పనిచేసిన మధుసుధాకర్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా డిస్టిక్ట్ ఫార్మసీ ఆఫీసర్‌గా పదోన్నతిపై బదిలీపై వెళ్ళారు. గాంధీ డిప్యూటీ సూపరింటెండెంట్ డా.సునీల్, అనిస్తీషీయా ప్రొఫెసర్ డా.కిరణ్ మాదాల పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
