కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్ సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు):
ఎమ్మెల్యే రాజాసింగ్ కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను చేస్తానని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను..ఏం చేస్తారు, కిషన్‌రెడ్డి రాజీనామా చేస్తే నేనూ చేస్తా ఇద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తాం అని బీజేపీకి సవాలు విసిరారు.
పార్టీ కోసం పని చేయడానికి కార్యకర్తలు సిద్ధంగా లేరు, ఢిల్లీ నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నానని రాజాసింగ్ అన్నారు,నన్ను పిలిస్తే బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నా, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నాకు సపోర్ట్ చేయలేదు, గోషామహల్ ప్రజలు నన్ను గెలిపించారనిఅన్నారు.
ఇప్పటి రాష్ట్రాధ్యక్షులు రాంచందర్‌రావు రబ్బన్ స్టాంప్‌గా మారారు, కొత్త కమిటీతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు, ఈ కమిటీతో అధికారం తెచ్చుకుంటే రాజకీయ సన్యాసం చేస్తా?, బీజేపీలో ఎప్పుడు తప్పులు జరిగినా మాట్లాడతానాని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
