తెలంగాణ భాషా సాహిత్య ముఖద్వారం కాళోజీ
రాయికల్ సెప్టెంబర్ 9( ప్రజా మంటలు)
తెలంగాణ భాషా సాహిత్య ముఖద్వారం కాళోజీ నారాయణరావు గారని రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు) తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ అన్నారు.
మంగళవారం కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని పాఠశాల సముదాయం పరిధి లో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజీ కథలను, నా గొడవ కవితలను తెలిపారు.ఆయన కథల్లో స్వచ్ఛత,సూటిదనం,నచ్చని విషయాల పై నిరసన సమాజ శ్రేయస్సు స్పష్టం గా కనిపిస్తుందని అన్నారు. బడిపలుకులభాష కాదు పలుకు బడుల భాష కావాలని కాళోజీ తెలంగాణ యాసకు ప్రాముఖ్యత ఇచ్చారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సముదాయం అర్ పి లు ఎం.సతీష్, సి.హెచ్ రాజేందర్ ఎలిగేటి నరేశ్, యల్, యఫ్ యల్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మారెడ్డి, కిరణ్ కుమార్, చెరుకు మహేశ్వర శర్మ,శ్రీనివాస్,దేవలక్ష్మి,స్నేహలత,
పద్మ వేల్పుల గంగారాజం,వి జ్యోతి వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు . ఉపన్యాసాలు ఇచ్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
