హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తొలి జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత
జగిత్యాల సెప్టెంబర్ 9(ప్రజా మంటలు)
టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠమని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు.
గ్రూప్ వన్ ఎగ్జామ్ రద్దు చేయడం ఆహ్వానించ దగ్గ పరిణామామని,ఎగ్జామ్ రద్దు చేసి రీ ఎగ్జామ్ నిర్వహించాలని గతంలోనే బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేశారని ఈ సందర్భంగా అన్నారు. హైకోర్టు తీర్పుతో నిరుద్యోగులకు న్యాయం జరిగిందని ఇది ముమ్మాటికి గ్రూప్ ఫన్ బాధితుల అలుపెరుగని పోరాటానికి దక్కిన గెలుపు అని అన్నారు.
ఎన్నికల సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ రాజ్యాంగన్నీ చేతిలో పట్టుకొని అశోక్ నగర్ లో నిరుద్యోగులకు హామీ ఇచ్చారు కానీ రెండేళ్లలో ఒక కొత్త ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ఇకనైనా పారదర్శకంగా ఎగ్జామ్స్ నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
