ఖార్ఖానా గడ్డ బడిలో కాళోజీ జయంతి
కరీంనగర్ సెప్టెంబర్ 09 (ప్రజా మంటలు):
తెలంగాణ భాషా దినోత్సవం కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా స్థానిక ఖార్ఖానా గడ్డ
ఉన్నత పాఠశాలలో ఈ రోజు తెలుగు ఉపాధ్యాయులు నంది శ్రీనివాస్, చంద్ర శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు సిద్ధిఖీ అహ్మద్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో ఇటీవల కాళోజీ పురస్కారం జాషువా పురస్కారం స్వీకరించిన కొత్త అనీల్ కుమార్ ను సన్మానించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ఇద్దరు కవులతో ఇరవై కి పైగా ప్రశ్నలతో ముఖాముఖి నిర్వహించారు. వారి ప్రశ్నలకు జవాబులు చెబుతూ కొత్త అనిల్ కుమార్ "కాళోజీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇలా ప్రశించడం ద్వారా పిల్లల ఆలోచనా శక్తి పెరగడమే కాకుండా కొత్త అంశాలు నేర్చుకుంటరని ' అన్నారు. గజేందర్ రెడ్డి మాట్లాడుతూ " జాషువా అసమానతను జయించి సమసమాజ నిర్మాణం కోసం గొప్పసాహిత్యాన్ని అందించాడని.బడిలో మంచి సాహితీ వాతావరణం ఉందని' పిల్లల్లో ప్రశ్నించే తత్వం, సృజనా శక్తిని పెంచిన ఉపాధ్యాయుల సమిష్టి కృషిని అభినందించి బడిలోని గ్రంథాలయానికి పుస్తకాలు అందించారు ఈ కార్యక్రమంలో సంగోజు సత్యనారాయణ చారి, కూర రమేశ్, ఉదయ శ్రీ,అంజలి,శైలజ తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
