2.50లక్షల రూపాయల ఎల్వోసీ అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల సెప్టెంబర్ 10(ప్రజా మంటలు)
పట్టణం చింతకుంట వాడకు చెందిన నక్క సుజాత కంటి సంబంధిత సమస్యతో బాధపడుతూ ఆర్థికంగా చికిత్స చేసుకునే స్తోమత లేకపోవడంతో స్థానిక నాయకులు మాజీ కౌన్సిలర్ బాలే శంకర్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దృష్టికి సుజాత విషయాన్ని తీసుకురాగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి ద్వారా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం 2.50 లక్షల రూపాయల ఎల్వోసీ నీ సుజాత వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎల్ ఓ సి మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలిపిన సుజాత కుటుంబ సభ్యులు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి
Published On
By From our Reporter

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు
Published On
By From our Reporter

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ
Published On
By From our Reporter

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి
Published On
By From our Reporter

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
Published On
By From our Reporter
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
Published On
By From our Reporter
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు
Published On
By Siricilla Rajendar sharma

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి
Published On
By From our Reporter

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ
Published On
By From our Reporter

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి
Published On
By Siricilla Rajendar sharma

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం
Published On
By From our Reporter

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
