రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి
సికింద్రాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు):
రామంతపూర్ ప్రగతి నగర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా రజక నాయకులు పూలమాలలువేసి నివాళులర్పించారు.రజకుల సంఘం నాయకులు మొగిలి కృష్ణయ్య ,మోరపాక సతీష్ లు మాట్లాడుతూ... భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికిన వీర వనిత చాకలి ఐలమ్మ అని ప్రశంసించారు.
భూమినాది పండించిన పంటనాది తీసుకెళ్లడానికి దొరెవ్వడు అని ఎదురు తిరిగిన ఐలమ్మ నేటి తరానికి ఆదర్శమన్నారు నా ప్రాణం పోయాకే ఈ పంట మరియు భూమి మీరు దక్కించుకోగలరు.. అంటూ మాటల్ని తూటాలుగా మరల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రెైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ అనిఅన్నారు. తెలంగాణ రాష్ట్రం లో అనేక ఉద్యమాలకు ఇప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తున్న ఓ వీర వనిత నీకు ఇవే మా వందనాలు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజకుల సంఘం నాయకులు బొడ్డుపల్లి దానయ్య, మొగిలి కృష్ణయ్య, మోరపాక సతీష్, రాసాల బొజ్జన్న, రవి, చిన్న శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
