భగయత్ లో ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞము
యజ్ఞం లో వేల సంఖ్య లో భక్తులు
సికింద్రాబాద్, సెప్టెంబర్09 (ప్రజామంటలు):
ఉప్పల్ భగయత్ లో విశ్వబ్రాహ్మణ ఆత్మాగౌరవ భావన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 17న శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌నగర్‌లో శ్రీ విరాట్ విశ్వకర్మ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
రాష్ట్ర అధ్యక్షుడు వేములవాడ మదన్ మోహన్ మాట్లాడుతూ... ఈ యజ్ఞానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తులకు వసతి, భోజన వసతి, తాగునీరు, వైద్య సహాయం వంటి సదుపాయాలు కల్పించనున్నామని వెల్లడించారు.
ఈ మహోత్సవానికి విశ్వబ్రాహ్మణ సమాజంతో పాటు అన్ని వర్గాల ప్రజలు, కులమత భేదాలు లేకుండా అధిక సంఖ్యలో పాల్గొనాలని అధ్యక్షుడు సుంకోజు రమేష్ చారి, ప్రధాన కార్యదర్శి కల్లోజు సువర్ణ చారి, కోశాధికారి నాగోజు రామ చారి పిలుపునిచ్చారు.
రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు వేములవాడ మదన్ మోహన్ ఆచార్య, నాగారం భాస్కరాచారి, రాళ్లబండి విష్ణు చారి, పుల్లోజు అశోక్ చారి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
