జర్నలిస్ట్ ల సంక్షేమమే ప్రధాన ధ్యేయం..-విజయవాడ సభలో జోరిగే శ్రీనివాస్
మెట్టుపల్లి సెప్టెంబర్ 7( ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇండియా ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6,7 తేదీలలో ఏర్పాటు చేసిన నేషనల్ ఎక్సిక్యూటివ్ మీటింగ్ నందు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు నారగోని పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ ఆదేశాలతో జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు జోరిగే శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ...ఎన్ యూ జే ఐ జాతీయ అధ్యక్షులు సురేష్ శర్మ,సెక్రటరీ జనరల్ త్రియుగ్ నారాయణ తివారి,జాతీయ ప్రధాన కార్యదర్శి మెరుగు చంద్ర మోహన్ సూచనల మేరకు జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం పోరాడే ప్రతి కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కమిటీ ముందుంటుందని అన్నారు.జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ ల ప్రధాన సమస్యలైనా ఇండ్లు,వైద్యం, జర్నలిస్ట్ పిల్లలకు ప్రయివేట్ స్కూల్లు, కాలేజిలలో ఉచిత విద్య,ప్రతి ఒక్కరికి అక్రీడేశాన్ల, తదితర సమస్యలను సభలో వివరించారు.
సభలోని వక్తలు సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య మంత్రి ద్రుష్టికి చేరావేశామని త్వరలో ప్రభుత్వం నుండి మంచి స్పందన వస్తుందని భవిస్తున్నట్లు తెలిపారని శ్రీనివాస్ అన్నారు.ఈ కార్యక్రమంలో టీఎస్ జేయు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ ఉదయధీర్, మేడ్చల్ జిల్లా సీనియర్ నాయకులు ఎండి. రియాజ్,మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పోచంపల్లి రజిత, గుండవేణి రమేష్,తడక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
