అయ్యో వినాయక... ఏమిటి ఘోరం..?
సికింద్రాబాద్, సెప్టెంబర్ 08 (ప్రజా మంటలు):
గణేష్ ఉత్సవాలల్లో వినాయకుడికి ఎంతో భక్తితో తొమ్మిది రోజులపాటు పూజలు చేస్తుంటాం. తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం చేసే సమయంలో గణనాథుడిని వీడ లేక కొన్నిచోట్ల చిన్నా,పెద్దలు కన్నీరు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కాని ఎర్రగడ్డలో గణనాధుడి విషయంలో అపచారం జరిగింది. గణేష్ విగ్రహాలను విక్రయించేవారు మిగిలిన గణపతులను అక్కడే రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారు. ఈ దృశ్యాన్ని చూసిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సనత్ నగర్ సభ్యులు చలించి పోయారు. వెంటనే డీసీఎం వ్యాన్ తీసుకొచ్చి రోడ్డు పక్కన ఉన్న దాదాపు 15 గణేష్ విగ్రహాలను తీసుకెళ్లి సనత్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని బేబీ వాటర్ పాండ్ తో పాటు మూసాపేట IDL చెరువులో నిమజ్జనం చేశారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సనత్ నగర్ నియోజకవర్గం కోఆర్డినేషన్ కమిటీ మెంబర్స్ N. సతీష్, K.సాయి ప్రకాష్, రణ్ వీర్, బవేష్ పటేల్, కార్తీక్ లను పలువురు అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
