ఉపరాష్ట్రపతిగా సి పి రాధాకృష్ణన్ ఎన్నికైన సందర్భంగా స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించిన భారత్ సురక్ష సమితి నాయకులు
.
జగిత్యాల సెప్టెంబర్ 10(ప్రజా మంటలు)
భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో బుధవారం తహశీల్ చౌరస్తా వద్ద సంబరాలు నిర్వహించారు. నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) తరఫున పోటీ చేసిన చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ఎన్నికైన సందర్భంగా స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు .
నాయకులు మాట్లాడుతూ ఇండియా కూటమి పక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డిపై ఆయన ఘన విజయం సాధించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏ సి ఎస్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపెల్లి కాశినాథం ,జిల్లా కార్యదర్శి సింగం గంగాధర్ ,చిట్ల గంగాధర్ ,మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మి ,గండ్ర ప్రసాద్ రావు ,మ్యన మహేష్ ,వేముల పోచమల్లు ,నరెందుల శ్రీనివాస్,వేముల దేవరజం ,ఎడమల వెంకట్ రెడ్డి ,అనపురం శ్రీధర్ ,గదసు భూమన్న ,బండారి మల్లికార్జున్ ,వీరన్న ,కొత్తకొండ బలాన్న , విటల్ ,సిరిపురం గంగారం పరాంకుశం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
