లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం
రచయిత లతా పేష్కర్ ను సత్కరించిన ట్రస్మా
సికింద్రాబాద్ సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు):
లతా పేస్కర్ రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ట్రస్మా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ప్రముఖ రచయిత్రి లతా పేష్కర్ ను ట్రస్మా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. లతా పేస్కర్ రచించిన పలు రచనలు నేటితరం యువతరానికి స్ఫూర్తి కానున్నాయన్నారు.అవి వారిని ఎంతో చైతన్యం చేసేలా ఉన్నాయన్నారు.
ఆమె రచించిన హిబ్బిస్కస్ హాట్, ది మిస్టీరియస్ టేల్స్ ఆఫ్ మహారాజపురం, మిట్టు మిస్ క టిట్స్, హరి నారాయణ స్ట్రీట్, మై మామ్ ఇస్ మై ఫేవరెట్ హీరో... వంటి అద్భుతమైన పుస్తకాలను ఆమె రచించారని, అవి ఎంతో ప్రభావితం చేస్తాయన్నారు. ఆలాంటి రచయితను సన్మానించుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా సభ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
