కవి అనిల్ కుమార్ కు కాళోజీ పురస్కారం
హైదరాబాద్ సెప్టెంబర్ 07:
హైదారాబాద్ కు చెందిన త్రివర్ణ ఫౌండేషన్ వారు ప్రతి ఏటా అందిస్తున్న సాహిత్య పురస్కారాల్లో భాగంగా కాళోజీ నారాయణరావు పేరు మీద ప్రధానం చేయనున్న సాహిత్య పురస్కారాన్ని ఈ సారి కరీంనగర్ కు చెందిన కవి,రచయిత కొత్త అనిల్ కుమార్ కు ఇవ్వనున్నట్లు త్రివర్ణ ఫౌండేషన్ కన్వీనర్ ,జానపద అకాడమీ, అధికార భాషా సంఘం, ఆంధ్రప్రదేశ్ పూర్వ అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు మూడు కవితా సంపుటాలు రచించిన కొత్త అనిల్ కుమార్ ప్రస్తుతం సాహితీ గౌతమి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా సాహితీ సేవలు అందిస్తున్నారు.వారికి ఈ పురస్కారం రావడం పట్ల నంది శ్రీనివాస్,గాజుల రవీందర్, దొమ్మటి శంకర్,కాండూరి వేంకటేశ్వర్లు, సాయిల్ల శ్రీనివాస్, సజ్జన కమలాకర్,శ్రీనివాస చారి, ఏ.శ్రీనివాస్ లు కవులు, కళాకారులు అభినందనలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
