బతకమ్మ కుంట నష్టాన్ని పరిశీలించిన మాజీమంత్రి జీవన్ రెడ్డి
సారంగపూర్ సెప్టెంబర్ 07 (ప్రజా మంటలు):
మండలం లోని సారంగపూర్ లో అధిక వర్షాలతో డ్యామేజ్ అయిన బతుకమ్మ కుంట చెరువు మత్తడిని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పరిశీలించారు.
ఫారెస్ట్ అధికారులతో ఫోన్ లో మాట్లాడుతూ, డ్యామేజ్ అయిన మత్తడి నిర్మాణం వెంటనే చేపట్టాలి ఫ్లడ్ డ్యామేజ్ అయిన వాటి మరమ్మత్తులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని తెలిపారు..
జిల్లా మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకెల్లి మత్తడి నిర్మాణ పనులకు నిధులు మంజూరు అయ్యేలా చూస్తా అని అన్నారు
సారంగపూర్ బతుకమ్మ కుంట ఒక పర్యాటక కేంద్రంగా మారిందని ,యూట్యూబ్ సాంగ్స్, వెడ్డింగ్ షూట్స్ కి స్పాట్ గా మారిందని, బతుకమ్మ కుంట మత్తడితో పాటు పలు డ్యామేజ్ పనులకు నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు
2 లక్షల మెట్రిక్ టన్నుల కొరత వల్లే యూరియా ఇబ్బందులు అని, రాష్ట్రానికి రావలిసిన వాట రాకపోవడం రామగుండం కర్మాగారం నుండి వచ్చే 60,000 మెట్రిక్ టన్నుల యూరియా రాకపోవడంతో కొరత ఏర్పడిందని అన్నారు.
ఈ రోజు రేపు యూరియా వస్తుంది అని అన్నారుసేంద్రియ ఎరువులకు ప్రోత్సహం కల్పించాలని సేంద్రియ ఎరువులపైన 0% GST విందించాలని జీవన్ రెడ్డి అన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
