బస్తీల్లో పర్యటించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు
ప్రతి బుధవారం విద్యుత్ సమస్యలపై గ్రీవెన్స్ డే
విద్యుత్ సరఫరాలో సమస్యలను అడిగి తెలుసుకున్న అధికారులు...
సికింద్రాబాద్, జూలై 23 (ప్రజామంటలు) :
విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు లేకుండా నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ట్రాన్స్కో అధికారులు బస్తీ వాసులతో ఇంటరాక్ట్ అయి , వారి సమస్యలు తెలుసుకొని సమస్యలను అక్కడి కక్కడే పరిష్కరిస్తున్నారు. విద్యుత్ శాఖ సీఎండీ ఆదేశాల మేరకు సిటీలో ప్రతి బుధవారం ను గ్రీవెన్స్ డే గా పరిగణించి, బస్తీల పర్యటనకు వస్తున్నారు.
బుధవారం ట్రాన్స్కో అధికారులు సికింద్రాబాద్ పార్శీగుట్ట సెక్షన్ ప్రాంతాన్ని సందర్శించి, స్థానికులను కలిసి విద్యుత్ సరఫరా లో ఏదేని సమస్యలు ఉన్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. చిన్న,చిన్న సమస్యలను స్థానిక సిబ్బందికి చెప్పి , అక్కడికక్కడే పరిష్కరించారు. అలాగే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లలో ఏదేని లోపం ఉందా..మెంటనెన్స్ సరిగా చేస్తున్నారా..? అని క్షేత్ర స్థాయి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 24 గంటల పాటు విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిరంతరాయ కరెంట్ సరఫరాలో ఏదేని సమస్యలు ఉంటే తమ దృష్టికి రౌండ్ ఏ క్లాక్ లో ఎప్పుడైన తీసుకురావచ్చని అధికారులు తెలిపారు.పార్శీగుట్ట ప్రాంతంలోని సంజీవపురం బస్తీ వాసులను కలసిన అధికారులు విద్యుత్ సమస్యలు,ఇతర అంశాలపై మాట్లాడారు. ఈసందర్బంగా చీఫ్ ఇంజనీయర్ జమిస్తాన్పూర్ లోని 33/కేవీ,11 కేవీ ఫీడర్ లను పరిశీలించారు.
వాటి పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బస్తీ పర్యటనలో ట్రాన్స్కో చీఫ్ ఇంజనీయర్ సాయిబాబా, సికింద్రాబాద్ ఎస్ఈ గోపయ్య, డీఈ బ్రహ్మానందం,వెంకటేశ్వర చారి, జయరాములు,రమణయ్య శెట్టి, ఏడీఈ మహేశ్కు మార్,పద్మారావునగర్, పార్శీగుట్ట,సీతాఫల్మండి,లాలాగూడ సెక్షన్ ల అసిస్టెంట్ ఇంజనీయర్ లు విమల,శ్రీకాంత్ రెడ్డి,సుబ్రహ్మాణ్యం, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.

ఆత్మకూరుకు చెందిన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ మౌలిక సదుపాయాలపై అధికారులతో ఎమ్మెల్యే డా సంజయ్ సమీక్ష

బుగ్గారం జి.పి.లో రికార్డుల తనిఖీ బయట పడ్డ మరింత దుర్వినియోగం - అక్రమాలు

గొల్లపల్లి మండల కేంద్రంలోనీ స్మశాన వాటికను పరిశీలించిన మంత్రి లక్ష్మణ్ కుమార్
