రుణం వసూలు పై ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు నిర్వాకం. - మహిళా కమిషన్ కు ఫిర్యాదు

On
రుణం వసూలు పై ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు నిర్వాకం. - మహిళా కమిషన్ కు ఫిర్యాదు

అద్దెకు ఉన్నవారిపై దాష్టీకం..బలవంతంగా గెంటివేత
  బ్యాంకు దురాగాతాలపై జాతీయ మానవ హక్కుల కమిషను, రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు

సికింద్రాబాద్, ఆగస్ట్ 05 (ప్రజామంటలు) :

ఐడీఎఫ్ సీ  బ్యాంకు తమకు బాకీ ఉన్న గృహ రుణాన్ని వసూళు చేసేందుకుగాను ఓనర్ తీసుకున్న రుణంతో సంబందం లేని  ఇంట్లో కిరాయికి ఉన్న వారిపై తమ ప్రతాపం చూపెడుతూ… బలవంతంగా ఖాళీ చేయించి దాష్టికానికి ఒడిగట్టిన అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు  ఓ మహిళ ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.... సికింద్రాబాద్ సెకండ్ బజార్ లోని  8–-3–-108లో నివాసం ఉండే ఓ వ్యక్తి ఐడీఎఫ్ సీ  ఫస్ట్ బ్యాంకు వద్ద గృహ రుణం తీసుకున్నారు. అయితే ఇంటి యజమాని రుణాన్ని తగిన సమయంలో చెల్లించలేదు. దీంతో ఐడీఎఫ్సీ బ్యాంకు అధికారులు ఇంటి యజమానికి నోటీసులు ఇచ్చి కిరాయికి ఉండే వాళ్లకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

కిరాయిదారులు కోర్టుకు వెళితే తమకు ఇబ్బంది అవుతుందని ఉద్దేశ్య పూర్వకంగా బ్యాంకు అధికారులు వ్యవహరించారు. అయితే జూలై 30వ తేదీన పోలీసు బలగాలతో బ్యాంకు అధికారులు అక్కడికి చేరుకున్నారు. వచ్చి రాగానే యజమాని ఇంటిని సీజ్ చేసి అందులో కిరాయికి ఉన్న వారిపై జులుం ప్రదర్శించారు. 3వ ప్లోర్లో లో ఉండే చెన్నమ్మ అనే మహిళకు రెండు నెలల క్రితం మేజర్ సర్జరీ జరిగి విశ్రాంతి తీసుకుంటుంది. అలాగే 75 ఏళ్ల వృద్ధురాలు కాలుకు ప్రాక్చర్ అయి ఇంట్లోనే ఉంటుంది. కానీ బ్యాంకు అధికారులకు ఇవన్నీ చూపించినా. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని నెత్తినోరు మొత్తుకున్నా తమకు సంబంధం లేదని పట్టించుకోకుండా మార్కెట్ పోలీసులతో బలవంతంగా ఖాళీ చేయించారు.

తమ కూతురు చదువుకుంటుందని పుస్తకాలు ఉన్నాయని చెప్పినా వినకుండా కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటకు పంపించారు. ఇప్పుడు ఇద్దరు పేషంట్లతో ఆ కుటుంబం రోడ్డు మీదకు వచ్చింది. కిరాయికి ఉండే వ్యక్తులకు నోటీసులు ఇవ్వాల్సి ఉన్నా, ఇంటి రుణంతో వాళ్లకు సంబంధం లేదన్నారు. అన్ని నిబంధనలు ఉల్లంఘించి ఇలా కట్టుబట్టలతో పేషంట్లను రోడ్డుపై పడేశారని,గృహ సామాగ్రీని మొత్తం ఇంట్లోనే పెట్టి సీజ్ చేశారని మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన బ్యాంకు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెన్నమ్మ అనే మహిళ జాతీయ మానవ హక్కుల కమిషన్ తో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ కు మంగళవారం ఫిర్యాదు చేశారు.

Tags

More News...

Local News 

కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే శ్రీగణేష్ జన్మదిన వేడుకలు

కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే శ్రీగణేష్ జన్మదిన వేడుకలు   పలు చోట్ల హాజరైన శ్రీగణేష్ ఫౌండేషన్ నిర్వాహకులు ముకుల్   సికింద్రాబాద్, ఆగస్ట్ 06 (ప్రజా మంటలు): కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదినం సందర్భంగా బుధవారం నియోజకవర్గంలోని అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ ఢిల్లీలో టిపిసిసి ఆధ్వర్యంలో చేపట్టిన మహా ధర్నాలో పాల్గొంటున్నందున నియోజకవర్గంలో అభిమానులకు, కార్యకర్తలకు...
Read More...
Local News  State News 

ఆచార్యుడిని యాది మరిచిన గాంధీ ఆసుపత్రి

ఆచార్యుడిని యాది మరిచిన గాంధీ ఆసుపత్రి ప్రొఫెసర్ జయశంకర్ జయంతి జాడే లేదు..    బీటలు వారిన శిలాఫలకం, ఊడిన గ్రానైట్ రాళ్ళు.. సికింద్రాబాద్, ఆగస్ట్ 06 (ప్రజామంటలు)  : తెలంగాణ రెండోదశ ఉద్యమానికి ఊపిరిలూదిన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని గాంధీ ఆసుపత్రి పాలనయంత్రాంగం వైద్యాధికారులు మరిచారు. ఆసుపత్రి  మెయిన్ బిల్డింగ్ కు వెళ్ళే గేట్ వద్దే ఉన్న జయశంకర్ విగ్రహం...
Read More...
Local News 

కస్తూర్బా స్కూల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు

కస్తూర్బా స్కూల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు పాల్గొన్న రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్  కుమార్ సతీమణి కాంత కుమారి (అంకం భూమయ్య) గొల్లపల్లి ఆగస్టు 06 (ప్రజా మంటలు):      అలెగ్జాండర్ రాజుగా పాలిస్తున్న కాలంలో పురుషోత్తముడితో యుద్ధం చేస్తున్నప్పుడు పురుషోత్తముడు భార్య తమను రక్షించాలని  ఆమె తన కొంగు చివరి అంచును చింపి అలెగ్జాండర్ కు  రాఖీల కడుతుంది. ఈ క్రమంలో గొల్లపల్లి...
Read More...
Local News 

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ఆచార్య జయ శంకర్  తల్లీ తెలంగాణ విమోచనం కోసం పోరాడిన శిఖరం ఆయన

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ఆచార్య జయ శంకర్   తల్లీ తెలంగాణ విమోచనం కోసం పోరాడిన శిఖరం ఆయన జగిత్యాల ఆగస్టు 6 ( ప్రజా మంటలు)       ఆచార్య శ్రీ కొత్తపెల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా  తొలి జడ్పీ చైర్ పర్సన్  దావ వసంతసురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.తెలంగాణ లోని 4కోట్ల మంది ప్రజల ఆరాధ్య దైవం...
Read More...
Local News 

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు జగిత్యాల ఆగస్టు 6 (ప్రజా మంటలు) ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్  అరిగెల అశోక్  మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్  జయశంకర్  చాలా చురుకుగా పాల్గొని తెలంగాణ...
Read More...
Local News 

పెగడపల్లి  మండల కేంద్రంలోని  తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. 

పెగడపల్లి  మండల కేంద్రంలోని  తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.     పెగడపల్లి ఆగస్ట్ 8 (ప్రజా మంటలు)బుధవారం రోజున జగిత్యాల జిల్లా పెగడపల్లి.మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్  పాఠశాలను జిల్లా కలెక్టర్  సత్య ప్రసాద్   తనిఖీ చేసి   పరిశీలించి.  పాఠశాల విద్యార్థుల హాజరు రిజిస్టర్ లను పరిశీలించారు. విద్యార్థులకు  నాణ్యత మైన విద్యను అందించాలి. విద్యార్థులతో కలిసి కూర్చొని విద్యా బోధనను పరిశీలించిన జిల్లా...
Read More...
Local News 

ఈవీఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఈవీఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్                                                                                                                                         జగిత్యాల ఆగస్టు 6 ( ప్రజా మంటలు)                                                                                                                                                                                         బుధవారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని  ధరూర్ క్యాంప్ లో గల ఈ.వీ.ఎం గోడౌన్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.  ఈ.వి.ఎం భద్రతకు  సంబంధించి ప్రతి నెలా తనిఖీ చేయడం జరుగుతుందని, అందులో భాగంగా  ఈవీఎం గోడౌన్...
Read More...
Local News 

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు జగిత్యాల ఆగస్టు 6 ( ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త . ఆచార్య జయశంకర్  జయంతి వేడుకలను  జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ప్రొ. జయశంకర్ జయంతిని పురస్కరించుకోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యాక్రమములో ముందుగా   డిపిఓ కార్యాలయ  ఏ ఓ శశికళా   ప్రొ. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి...
Read More...
Local News  State News 

ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు కృషి -ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు కృషి -ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక విప్లవానికి తెలంగాణ జాగృతి నాయకత్వం వహిస్తుంది సామాజిక తెలంగాణ సాధన కోసం ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టబోం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి ఢిల్లీలో కాంగ్రెస్ దొంగ ధర్నాలతో ఒరిగేదేమీలేదు బీసీల నోటికాడి ముద్దను బీజేపీ లాక్కుంటుంది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ ఆగస్ట్...
Read More...
Local News  Crime  State News 

గిత్యాల ఆర్టీఓ ఆఫీస్‌లో ఏసీబీ ఆకస్మిక దాడులు డిటివో నాయక్

గిత్యాల ఆర్టీఓ ఆఫీస్‌లో ఏసీబీ ఆకస్మిక దాడులు డిటివో నాయక్ 22 వేల లంచం తీసుకుంటూ,రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డ DTO బద్రు నాయక్  కోరుట్ల జెసిబి ఓనర్ శశిధర్ ఫిర్యాదుతో ఏసీబీ అధికారుల సోదాలు జగిత్యాల ఆగస్ట్ 06: జగిత్యాల్ జిల్లా రవాణా అధికారి (DTO) బానోత్ భద్రు నాయక్ ని ACB కరీంనగర్ యూనిట్ తన కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకుంది. తన వాహన...
Read More...
Local News 

సకాలంలో గుర్తించి, ట్రీట్మెంట్ తీసుకుంటే వాస్క్యులర్ సమస్య నివారించవచ్చు

సకాలంలో గుర్తించి, ట్రీట్మెంట్ తీసుకుంటే వాస్క్యులర్ సమస్య నివారించవచ్చు నేషనల్ వాస్క్యులర్ డే ...కిమ్స్సన్ షైన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వాక్ థాన్, అవేర్నేస్       - పాల్గొన్న సినీ నటుడు రాజీవ్ కనకాల    సికింద్రాబాద్, ఆగస్ట్ 06 (ప్రజామంటలు) :    త్వరితంగా గుర్తించి, సకాలంలో  సరైన వైద్య చికిత్సలు తీసుకుంటే, వాస్క్యులర్ తో బాధపడుతున్న వారిలో   80శాతం వరకు అంప్యూటేషన్‌ (చేతులు, కాళ్ళు తీసివేయడం) లను నివారించవచ్చునని...
Read More...
Local News 

వర్షకొండలో తల్లిపాల వార్షికోత్సవం,

వర్షకొండలో  తల్లిపాల వార్షికోత్సవం, ఇబ్రహీంపట్నం ఆగస్టు 06 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో అంగన్వాడి సెంటర్లలో బుధవారం రోజున  తల్లిపాల వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది, పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలు తాగించాలి, ముర్రుపాలు  త్రాగడం వల్ల పుట్టిన బిడ్డకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, కావున పుట్టినప్పటి నుండి ఆరు నెలల వరకు మొర్రు...
Read More...