ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు లోక్ దళ్ నేత అర్జున్ సింగ్ చౌతాల మద్ధతు
హైదరాబాద్ ఆగస్ట్ 04:
ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు సంఘీభావంగా, మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనువడు అర్జున్ చౌతాలా హాజరై,మద్దతు తెలిపారు.
భారత జాతీయ లోక్ దళ్ నేత అర్జున్ సింగ్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి సలాం.ఒక వ్యక్తి, ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ కవిత పోరాటం చేయడం లేదు. ఒక న్యాయమైన డిమాండ్ కోసం ఎమ్మెల్సీ కవిత పోరాడుతున్నారని అన్నారు.
ఎమ్మెల్సీ కవిత పోరాటంలో మేము భాగస్వాములవుతాము. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో పోరాడినా, హైదరాబాద్ లో పోరాడినా అండగా ఉంటాం.దేశంలో వ్యవస్థ మారాల్సిన అవసరం ఉంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక జబ్బు వంటిది.ఆ జబ్బును నయం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని కూకటివెళ్లతో పెలికించాలి.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేయడం మానుకోవాలి.ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలni ఆయన డిమాండ్ చేసారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రుణం వసూలు పై ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు నిర్వాకం. - మహిళా కమిషన్ కు ఫిర్యాదు
.jpeg)
జర్నలిస్ట్ అక్రమ నిర్బంధంపై సీపీకి జర్నలిస్టుల పిర్యాదు

ఆకతాయిలకు అడ్డాగా పిట్టల బస్తి కమ్యూనిటీ హాల్

పర్యావరణ హితమైన సోలార్ ఇందన ఉత్పత్తిపై వినియోగదారులు దృష్టి పెట్టాలి ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ బి. సుదర్శనం

ఘనంగా జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్

సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్ ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు లోక్ దళ్ నేత అర్జున్ సింగ్ చౌతాల మద్ధతు

72 గంటల బిసి రిజర్వేషన్ల దీక్ష ముగించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత
