సృష్టి కేసులో పోలీస్ కస్టడికి మరో ఇద్దరు నిందితులు
ఏ–3 కళ్యాణి,ఏ–6–సంతోషి లకు గాంధీలో వైద్య పరీక్షలు
డా.నమ్రతతో పాటు వీరిని విచారించిన పోలీసులు
సికింద్రాబాద్, ఆగస్ట్ 02 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ కోర్టు అనుమతితో సృష్టి కేసులోని మరో ఇద్దరు నిందితులను గోపాలపురం పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. అక్రమ సరోగసి, శిశువుల కొనుగోలు, విక్రయం తదితర అభియోగాలకు సంబందించిన కేసులో ఏ–3 నిందితురాలిగా ఉన్న విశాఖపట్నంలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బ్రాంచీ మేనేజర్ సి.కళ్యాణి అచ్చాయమ్మ, ఏ–6 నిందితురాలిగా ఉన్న అసోం నివాసి ధనశ్రీ సంతోషి లను కస్టడీలోకి తీసుకున్నారు.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం వారి ఇద్దరిని నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించి విచారించారు. రాజస్థాన్ దంపతులకు సరోగసి పేరుతో ఇచ్చిన బాబు విషయానికి సంబందించిన అంశంపై పోలీసులు కస్టడిలో పలు ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టినట్లు సమాచారం.
ఐదు రోజుల కస్టడిలో భాగంగా సృష్టి సెంటర్ ఓనర్ డాక్టర్ నమ్రత ను రెండో రోజు గోపాల పురం పోలీసులు పలు అంశాలపై విచారించారు. రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో అనేక కోణాల్లో విచారిస్తే, మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

అనాధలకు దుప్పట్లు, దుస్తులు, ఔషధాలు పంపిణి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

ప్రభుత్వం మా దీక్షకు అనుమతి ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నాం -ఎమ్మెల్సీ కవిత

త్వరలో డయాగ్నిస్టిక్ నమూనాల సేకరణపై కనిస ప్రమాణాల నిర్ణయం

సృష్టి కేసులో పోలీస్ కస్టడికి మరో ఇద్దరు నిందితులు

శ్రీలత క్రియేషన్స్ బోటిక్ లో హునర్ ఆన్లైన్ కోర్సెస్ బ్రాంచి ప్రారంభించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత

వైద్య ఆరోగ్యశాఖ పదోన్నతులలో అవినీతి అక్రమాలు అవాస్తవం - రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వెంకటేశ్వర్ రెడ్డి

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం - రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
.jpg)
ఐదుగురు గంజాయి విక్రేతల అరెస్ట్

పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన.- మంత్రి శ్రీధర్ బాబు
