పెగడపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.
పెగడపల్లి ఆగస్ట్ 8 (ప్రజా మంటలు)
బుధవారం రోజున జగిత్యాల జిల్లా పెగడపల్లి.మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తనిఖీ చేసి పరిశీలించి. పాఠశాల విద్యార్థుల హాజరు రిజిస్టర్ లను పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యత మైన విద్యను అందించాలి. విద్యార్థులతో కలిసి కూర్చొని విద్యా బోధనను పరిశీలించిన జిల్లా కలెక్టర్. విద్యార్థులకు సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు
పాఠశాలలో ఆవరణంలో పరిసరాల పరిశుభ్రత పాటించాలి ఆదేశించారు.
విద్యార్థులకు నాణ్యతమైన భోజనాన్ని అందించాలి.
మోడల్ స్కూల్ పాఠశాల ఆవరణంలో చుట్టుపక్కల పిచ్చి గడ్డి మొక్కలు ముళ్ళ చెట్లు తొలగించాలని, శుభ్రంగా ఉంచాలని అదేవిధంగా మధ్యాహ్న భోజనాన్ని గ్యాస్ పొయ్యి మీదనే చేయాలని వంట సరుకులను నాణ్యతంగా ఉండేలా చూడాలి ప్రిన్సిపాల్ కు సూచించారు.
అదేవిధంగా కిచెన్ గార్డెన్ వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ కు ఆదేశాలు జారీ చేశారు . పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే విధి విధానంను విద్యార్థులతో క్లాస్ రూమ్ లో కలిసి కూర్చొని పరిశీలన చేశారు.అదేవిధంగా కిచెన్ గార్డెన్ లో కూరగాయల మొక్కలు ఏర్పాటు చేసుకోవాలని ఉపాధ్యాయులకు సమయపాలన పాటించాలి సూచించారు.
జిల్లా కలెక్టర్ పరిశీలన తర్వాత వెనువెంటనే జిల్లా విద్యాధికారి అక్కడి టీచింగ్ స్టాఫ్ అందరితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి బోధనలో గాని, పాఠశాల రెడి నెస్ లో గాని పిల్లల సౌకర్యాల ఏర్పాట్లు గాని ఎట్టి పొరపాటు లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని వారందరికీ కలెక్టర్ సూచనలు తప్పకుండా పాటించాలని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, డి ఈ ఓ రామ్,ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ రవీందర్, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రో జయశంకర్ కు బార్ అసోసియేషన్ నివాళి

కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే శ్రీగణేష్ జన్మదిన వేడుకలు

ఆచార్యుడిని యాది మరిచిన గాంధీ ఆసుపత్రి

కస్తూర్బా స్కూల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ఆచార్య జయ శంకర్ తల్లీ తెలంగాణ విమోచనం కోసం పోరాడిన శిఖరం ఆయన

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

పెగడపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఈవీఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు కృషి -ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

గిత్యాల ఆర్టీఓ ఆఫీస్‌లో ఏసీబీ ఆకస్మిక దాడులు డిటివో నాయక్

సకాలంలో గుర్తించి, ట్రీట్మెంట్ తీసుకుంటే వాస్క్యులర్ సమస్య నివారించవచ్చు
