ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్
On
ఫిష్ వెంకట్ ఫ్యామిలీ మెంబర్స్ ను పరామర్శించిన సోను సూద్
అన్ని విధాల ఆదుకుంటానని హామీ..
సికింద్రాబాద్ ఆగస్ట్ 04 (ప్రజామంటలు):
ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన ఫిష్ వెంకట్ కుటుంబాన్ని బాలీవుడ్ నటుడు సోను సూద్ పరామర్శించారు. సోమవారం అడ్డగుట్ట లోని ఆయన నివాసానికి వెళ్ళిన సోను సూద్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫిష్ వెంకట్ మరణం తనకు బాధను కలిగించిందని అన్నారు.
వారి కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఫిష్ వెంకట్ మరణం తీరని లోటని, షూటింగ్ సెట్స్ లో తనతో అత్యంత ఆప్యాయంగా ఉండే వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. ఫిష్ వెంకట్ అందరిని అలరిస్తూ, సినిమాల్లో చక్కగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారని వెల్లడించారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రుణం వసూలు పై ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు నిర్వాకం. - మహిళా కమిషన్ కు ఫిర్యాదు
Published On
By From our Reporter
.jpeg)
జర్నలిస్ట్ అక్రమ నిర్బంధంపై సీపీకి జర్నలిస్టుల పిర్యాదు
Published On
By From our Reporter

ఆకతాయిలకు అడ్డాగా పిట్టల బస్తి కమ్యూనిటీ హాల్
Published On
By From our Reporter

పర్యావరణ హితమైన సోలార్ ఇందన ఉత్పత్తిపై వినియోగదారులు దృష్టి పెట్టాలి ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ బి. సుదర్శనం
Published On
By Siricilla Rajendar sharma

ఘనంగా జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్
Published On
By Siricilla Rajendar sharma

సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్ ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు
Published On
By Siricilla Rajendar sharma

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన
Published On
By Siricilla Rajendar sharma

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్
Published On
By From our Reporter

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,
Published On
By Siricilla Rajendar sharma

ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు లోక్ దళ్ నేత అర్జున్ సింగ్ చౌతాల మద్ధతు
Published On
By From our Reporter

72 గంటల బిసి రిజర్వేషన్ల దీక్ష ముగించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత
Published On
By From our Reporter
