సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్ ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు
జగిత్యాల 5 ( ప్రజా మంటలు)
తెలంగాణ భవన్లో హరీష్ రావు కాలేశ్వరం ప్రాజెక్టు పై లైవ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సందర్భంగా జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లైవ్ టెలికాస్ట్ చేస్తే ప్రజలకు నిజాలు తెలుస్తాయని అనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కుట్ర తో కరెంట్ కట్ చేసిన జగిత్యాల జిల్లా అధికారులు,దీనికి నిరసనగా రోడ్డు పై బైఠాయించి సెల్ ఫోన్లో కాళేశ్వరం ప్రాజెక్టు లైవ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను చూస్తూ నిరసన తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మరియు జగిత్యాల జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు...
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....
ప్రజలకు నిజాలు తెలుస్తాయనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కట్ చేసిందని అన్నారు.
అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా పని చేస్తున్నారని అన్నారు.
10 సంవత్సరాల్లో రాని కరువు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా వచ్చింది అని అన్నారు.
బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో కాలేశ్వరం ప్రాజెక్ట్ కట్టి అన్ని సిద్ధం చేస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మోటర్లు ఆన్ చేసే పరిస్థితిలో లేదని అన్నారు.
అబద్ధపు అనే పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని అన్నారు.
అసాధ్యం అనే పనులను సుసాధ్యం చేసిన నాయకుడు కేసీఆర్ అని అలాంటి నాయకుడిపై ఎన్ని కుట్రలు చేసినా కెసిఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారని అన్నారు.
420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు మరిచి కెసిఆర్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు అని అన్నారు.
ఇన్ని సంవత్సరాలు ఎస్సారెస్పీ కెనాల్ లో సమయానికి నీళ్లు వస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎందుకు రావడం లేదని అన్నారు.
కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా కూడా ప్రజలు గమనిస్తున్నారని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రుణం వసూలు పై ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు నిర్వాకం. - మహిళా కమిషన్ కు ఫిర్యాదు
.jpeg)
జర్నలిస్ట్ అక్రమ నిర్బంధంపై సీపీకి జర్నలిస్టుల పిర్యాదు

ఆకతాయిలకు అడ్డాగా పిట్టల బస్తి కమ్యూనిటీ హాల్

పర్యావరణ హితమైన సోలార్ ఇందన ఉత్పత్తిపై వినియోగదారులు దృష్టి పెట్టాలి ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ బి. సుదర్శనం

ఘనంగా జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్

సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్ ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు లోక్ దళ్ నేత అర్జున్ సింగ్ చౌతాల మద్ధతు

72 గంటల బిసి రిజర్వేషన్ల దీక్ష ముగించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత
