శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆలయంలో ప్రత్యేక పూజలు
ఆలయ కమిటీ అధ్యక్షులుగా పుదారి రమేష్ ప్రమాణ స్వీకారం
(అంకం భూమయ్య)
గొల్లపల్లి (వెల్గటూర్ )ఆగస్టు 03 (ప్రజా మంటలు):
వెల్గటూర్ మండలం కోటిలింగాలలో ప్రసిద్ధ కోటి లింగేశ్వర స్వామి దేవాలయాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం సందర్శించారు.అనంతరం నూతనంగా ఏర్పడిన దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి, చైర్మన్ మరియు కమిటి బాధ్యతలు స్వీకరించిన నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆలయ అభివృద్ధికి కమిటీ సంపూర్ణ నిబద్ధతతో పని చేయాలని సూచించారు. అదేవిదంగా కమిటీ అధ్యక్షులు గా పుదారి రమేష్, ధర్మకర్తలు, గుమ్ముల వెంకటేష్, బుద్దె రవి,రాపాక రాయకోటి, గొనె రాజిరెడ్డి, దేవి లావణ్య, మెరుగు శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు శైలందర్ రెడ్డి,మద్దుల గోపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గోపిక జితేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గోళ్ళ తిరుపతి,మెరుగు మురళి, సందీప్ రెడ్డి, కుసా లక్ష్మణ్, గాజుల విజయ్, గెల్లు శ్రీనివాస్, మెరుగు నరేష్, శ్రీకాంత్ రావు, మ్యాకల సంతోష్,నేరెళ్ళ రమేష్, తీర్తల రఘు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మిత్రుల కలయిక తోనే ప్రశాంతత మానసిక ఉల్లాసం..ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కాళేశ్వరం కమీషన్ నివేదికపై కేసీఆర్ సమాలోచనలు

ఆగస్టు 6న ధర్మపురిలో జరిగే వికలాంగుల దివ్యాంగుల మహాసభ విజయవంతం చేయండి-ఉమ్మడి జిల్లా ఇన్చార్జి VHPS జాతీయ అధ్యక్షులు గోపాల్

ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, అధ్వర్యంలో అంబేద్కర్ స్మరణ పాల్గొన్న ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి సంపూర్ణ చారి

సిఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ

గంజాయి పెంచుతున్న వారిపై పోలీసుల నజర్ యువకుడి పట్టివేత

జగిత్యాల వివిధ సత్సంగాలచే బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ఘనంగా భజన కార్యక్రమం.

శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

అనాధలకు దుప్పట్లు, దుస్తులు, ఔషధాలు పంపిణి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

ప్రభుత్వం మా దీక్షకు అనుమతి ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నాం -ఎమ్మెల్సీ కవిత

త్వరలో డయాగ్నిస్టిక్ నమూనాల సేకరణపై కనిస ప్రమాణాల నిర్ణయం
