ఘనంగా జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్
జగిత్యాల ఆగస్టు 5 (ప్రజా మంటలు)
టౌన్ హాల్లో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ ఉత్సవం కార్యక్రమంలో విద్యార్థినిలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రక్షాబంధన్ ఒకరిని ఒకరు కట్టు కొని రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా వచ్చినటువంటి మౌనిక సుంకర మాట్లాడుతూ హిందూవులు మహిళలు అమ్మాయిలు మన హైందవ సంస్కృతిలో కట్టు బొట్టు మరియు సాంప్రదాయాల మన పండుగలు, జరుపుకోవాలని, అన్నారు.
విద్యార్థినిలు లవ్ జిహాద్ న బారిన పడకూడదని. అలా జరిగిన
వారు ఎంతోమంది హిందూ అమ్మాయిలు ఇబ్బందులు పడి మరణించారని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమనాతి ఉమా డాక్టర్ మృదులా రెడ్డి ముదిగంటి ఉమారాణి కలువ సునంద ఒద్నాల రజిత వాణీశ్రీ వి హెచ్ పి జగిత్యాల జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్ జగిత్యాల నగర అధ్యక్షులు జిట్టవేణి అరుణ్ కుమార్ జిల్లా సహ కార్యదర్శి గాజోజు సంతోష్ కుమార్ జగిత్యాల జిల్లా కార్యదర్శి కస్తూరి రాజన్న నగర కార్యదర్శి ఎదురుగట్ల పరంధాం
భజరంగ్ద ళ్ నగర సంయోజక్ పాదం మహేందర్ విశ్వ. దుర్గంకృష్ణ వెంకటేష్ ఏ సి ఎస్ రాజు,చిట్ల గంగాధర్ అశోక్ రావు జగిత్యాల లోని వివిధ కాలేజీల అమ్మాయిలు సేవికాసమితి మహిళలు హిందూ బంధువులు అందరూ పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
రుణం వసూలు పై ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు నిర్వాకం. - మహిళా కమిషన్ కు ఫిర్యాదు
.jpeg)
జర్నలిస్ట్ అక్రమ నిర్బంధంపై సీపీకి జర్నలిస్టుల పిర్యాదు

ఆకతాయిలకు అడ్డాగా పిట్టల బస్తి కమ్యూనిటీ హాల్

పర్యావరణ హితమైన సోలార్ ఇందన ఉత్పత్తిపై వినియోగదారులు దృష్టి పెట్టాలి ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ బి. సుదర్శనం

ఘనంగా జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్

సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్ ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు లోక్ దళ్ నేత అర్జున్ సింగ్ చౌతాల మద్ధతు

72 గంటల బిసి రిజర్వేషన్ల దీక్ష ముగించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత
