గంజాయి పెంచుతున్న వారిపై పోలీసుల నజర్ యువకుడి పట్టివేత
జగిత్యాల రూరల్ ఆగస్టు 3 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లాలో గంజాయి అక్రమ సాగు కొనసాగుతోంది గంజాయి అమ్మే వారిపై జిల్లా పోలీసులు నిఘా పెట్టారు .జిల్లా ఎస్పీ గంజాయి రహిత జిల్లాగా కృత నిశ్చయము వెరసి గంజాయి పెంచుతున్న వారిపై తీవ్రంగా దృష్టి నిలిపారు.
కాగా తాజాగా జగిత్యాల రూరల్ మండలం వంజరిపల్లి గ్రామంలో గంజాయి మొక్కలు పెంచుతున్న యువకుడు పోలీసుల చేతికి చిక్కాడు. సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు రూరల్ ఎస్సై సధాకర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం వంజరిపల్లి గ్రామంలో తనిఖీలు నిర్వహించింది.
ఈ తనిఖీల్లో మోత్కు రాజు అనే యువకుడు తన ఇంటి ప్రాంగణంలో నిషేధిత గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు గుర్తించారు. మొత్తం నాలుగు మొక్కలు, సుమారు 241 గ్రాముల బరువుతో స్వాధీనం చేసుకున్నారు .
పోలీసులు. గంజాయి మొక్కలు పూర్తిగా పెరిగిన స్థితిలో ఉండటంతో, వీటిని విక్రయించే ప్రయత్నంలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నిందితుడు మోత్కు రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు, నార్కోటిక్స్ మరియు డ్రగ్స్ ప్రొహిబిషన్ చట్టాల కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.
పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటివి ఎదుర్కొనడంలో ఇంకా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పర్యావరణ హితమైన సోలార్ ఇందన ఉత్పత్తిపై వినియోగదారులు దృష్టి పెట్టాలి ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ బి. సుదర్శనం

ఘనంగా జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్

సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్ ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు లోక్ దళ్ నేత అర్జున్ సింగ్ చౌతాల మద్ధతు

72 గంటల బిసి రిజర్వేషన్ల దీక్ష ముగించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత

గాంధీలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఇది బీసీల ఆత్మగౌరవ పోరాటం - 42% బిసి బిల్లు ఆమోదించాలని దీక్ష - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత
