రచయిత వెంకట్ గౌడ్ పార్థివ దేహం గాంధీ మెడికల్ కాలేజీకి డొనెట్
మాజీ మంత్రి రాజేశం గౌడ్ సంతాపం
సికింద్రాబాద్, సెప్టెంబర్ 25 (ప్రజామంటలు) :
ప్రముఖ కవి,రచయిత కొంపెల్లి వెంకట్ గౌడ్ (52) గురువారం ఉదయం కనుమూయగా, పార్థివ దేహాన్ని ఆయన బంధువులు,సన్నిహితులు సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీకి డొనెట్ చేశారు. వెంకట్ గౌడ్ గతంలో ఇచ్చిన డిక్లరేషన్ మేరకు ఆయన నేత్రాలు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు సేకరించారు.
సమాజ శ్రేయస్సే ధ్యేయంగా రచనలు చేసిన వెంట అకాల మృతి తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని, ఆయన కుటుంబానికి మాజీమంత్రి జి రాజేశం గౌడ్ సంతాపం తెలిపారు.
ఆయన పార్థివదేహానికి ఎంబామింగ్ చేసిన తర్వాత వైద్య విద్యార్థులు తమ వైద్య పరిశోదనలకు వినియోగిస్తారని కాలేజీ ప్రిన్సిపాల్ డా.కే.ఇందిర, అనాటమీ హెచ్ఓడీ ప్రొ.సుధారాణి, ప్రొ.సుధాకర్ బాబు లు తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా మెడికల్ జేఏసీ కన్వీనర్ వేణుగోపాల్ గౌడ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీలు వట్టికూటి రామారావుగౌడ్, మాధు సత్యంగౌడ్,గౌడ జేఏసీ చైర్మన్ అంబాల నారాయణగౌడ్,ముద్దగోని రాంమోహన్ గౌడ్,బీసీ సంక్షేమ సంఘ వైస్ ప్రెసిడెంట్ తొడపనూరి సత్యగౌడ్,బూర వెంకట్ గౌడ్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్
