ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
జగిత్యాల సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు):
ఆన్లైన్ తరగతుల ద్వారా సన్నతమై నీటి పరీక్షలో ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియాలో 487 ర్యాంకు సాధించిన అమన్ కాణంకు జగిత్యాల పట్టణం కు చెందిన బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత సూరజ్ శివ శంకర్ 10 వేల రూపాయల ఆర్థిక సాయం, అదిలాబాద్ పట్టణము వెళ్లి అందించాడు.
అమన్ కాణం హైదరాబాద్ లోని అయాన్ ఇన్స్టిట్యూట్ మెడికల్ కళాశాల లో సీటు పొందినది అదిలాబాద్ పట్టణం బొక్కల గూడా కాలనీకి చెందిన యూసఫ్ ఖాన్, ఇస్రాత్ ఖాన్ దంపతుల కూతురు తండ్రి టైర్ల దుకాణంలో మరమ్మతులు ఇతరత్రా పనులు నిర్వహిస్తాడు.
డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఆన్లైన్ తరగతుల ద్వారా సన్నదమై తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చడం నాకు ఆనందంగా ఉందని పేర్కొన్నది నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎంబిబిఎస్ చదువుతున్న అమన్ కాలంను అభినందించి, కోర్సు పూర్తి అయిన తర్వాత డాక్టర్ వృత్తి చేపట్టి నిరుపేదలకు సేవ చేయాలని సామాజిక సేవకులు సూర్య శివశంకర్ కోరారు
More News...
<%- node_title %>
<%- node_title %>
పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్

ఘనంగా కొనసాగుతున్న అష్టాదశ పురాణ జ్ఞాన యజ్ఞం

అంగరంగ వైభవంగా కొనసాగుతున్న భగవద్గీత శిక్షణా తరగతులు

నాలుగు దశాబ్దాల రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

నవదుర్గ నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత

జగిత్యాల జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు.

పెండింగ్ కేసుల కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు. ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ.

టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు

లాభాలను పన్నులేని దేశాలకు తరలిస్తున్న పెద్ద కంపెనీలు

డ్రగ్స్ తయారు చేస్తున్న మేధా హైస్కూల్ గుర్తింపును రద్దు చేయాలి

ఘనంగా గాంధీ మెడికల్ కాలేజీ 71 వ్యవస్థాపక దినోత్సవ సెలబ్రేషన్స్
