గీతా భవన్ లో అంగరంగ వైభవంగా 13వ రోజు కొనసాగిన స్కాంద పురాణం
జగిత్యాల సెప్టెంబర్ 11(ప్రజా మంటలు)
జిల్లాకేంద్రం లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతా భవనంలో మంచిర్యాల పట్టణానికి చెందిన ప్రముఖ పౌరాణికులు బ్రహ్మశ్రీ బుర్ర భాస్కర శర్మ గారు 18 రోజులపాటు 18 పురాణాలను వినిపిస్తున్న అష్టాదశ పురాణాలలో, భాగంగా గురువారం 13వ రోజు స్కంద పురాణంలోని వివిధ ఘట్టాలను, హృదయాలకు హత్తుకునే విధంగా, కన్నులకు కట్టినట్టుగా చెబుతుంటే, విశేష సంఖ్యలో శ్రోతలు మంత్రముగ్ధులై ప్రవచనాన్ని ఆలకించారు.
సభాపతి తిగుళ్ల విశ్వ నాథ శర్మ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వివిధ దేవి ,దేవతలు భారతదేశంలోనే అవతరించారని ఈ దేశంలో పుట్టడం మనందరి భాగ్యమని అన్నారు. ఈ సందర్భంగా గణపతి పుట్టుక వివిధ పురాణాల్లో జన్మ వృత్తాంతం గూర్చి ఉటం కించారు .కార్యక్రమంలో నవదుర్గ సేవా సమితి బాధ్యులు కస్తూరి శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొనగా శర్మ గారి కరకములనుచే శేష వస్త్రము ,ప్రసాదం అందజేశారు.
కార్యక్రమం సమన్వయకర్త, గీత భవన్ కార్యదర్శి, పాంపాటి రవీందర్, ముఖ్య కార్యనిర్వహకులు గంప రజిని,నార్ల రజిని, పాత రాధ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంపర్క్ ప్రముక్ అశోక్ రావు, సాయిబాబా దేవాలయం కోశాధికారి మా రకైలాసం, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు మాతలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో స్కై ఫౌండేషన్ వేడుకలు

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ

రాజీ మార్గమే...రాచ మార్గం...లోక్ అదాలత్ ఈనెల 13న

మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఎన్ సి డియక్స్ నుంచి పసుపు ను తొలగించాలి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ని కోరిన పసుపు వ్యాపారులు

హరీష్ కుటుంబానికి విద్యుత్ శాఖ అండగా నిలవాలి కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వడి నర్సింగరావు
