తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ కక్ష సాధింపు చర్యలు
అక్కన్నపేట సెప్టెంబర్ 08 (ప్రజా మంటలు):
మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. అక్కనపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలు చేస్తుందని, రైతులకు యూరియా, డిఎపి లాంటి ప్రధానమైన ఎరువులను సరఫరా చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే,కావలసిన ఎరువులను తెలంగాణకి ఇవ్వకపోవడం వలన యూరియా కొరత ఏర్పడిందని అన్నారు.
మా ప్రభుత్వం ఏర్పడిన నుండి 22 వేల కోట్ల రుణమాఫీ 12 వేల రైతు భరోసా పంట బీమా క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది అని తెలిపారు రాష్ట్రానికి 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి ఉండగా కేవలం 5, లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఇచ్చారు 50% యూరియా కూడా కేంద్రం సరఫరా చేయలేకపోయింది మన రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల కర్మాగారం ఉత్పత్తిని నాలుగు నెలల పాటు నిలిపివేసింది. దీనివలన రాష్ట్రంలో రైతులకు యూరియా కోరుత పూర్త ఏర్పడిందని తెలిపారు గుజరాత్ రాష్ట్రంలో మాత్రమే యూరియా ఎగుమతులు అవుతున్నాయని తెలిపారు నానో ఏరియా బలవంతంగా రైతులకు మళ్లించాలని ప్రయత్నం జరుగుతుంది అందుకే కృత్రిమంగా యూరియా కొరాతా కేంద్రం ప్రభుత్వం సృష్టించింది నానో యూరియా మీద రైతులకు నమ్మకం లేదు అందుకే ఎవ్వరు నానో యూరియా కొనడం లేదు ఈ నేపథ్యంలో యూరియా సరఫరా కేంద్రం కావాలని తగ్గిస్తుంది మోడీ గారి సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు ఎక్కువ లాభాలు తెచ్చే పెట్టేందుకు తెలంగాణ రైతులను కేంద్రం బలి బలిచేస్తుంది పంటలు ఎండిపోక ముందే కేంద్ర ప్రభుత్వం రైతులకు యురియా సరఫరా చేయాలని తెలిపారు లేకపోతే రైతులు చేతిలో కేంద్ర ప్రభుత్వం చావు దెబ్బ తింటుందని అన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం తమ రాజకీయ కక్ష కోసం తెలంగాణ రైతుల మీద కక్ష కట్టి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వా మీద మంత్రుల మీద కోపం ఉంటే తీర్చుకోండి అంతేకానీ అన్నం పెట్ట రైతులకు ఇబ్బందులు పెట్టొద్దు అని అన్నారు
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు ముత్యాల సంజీవరెడ్డి బద్దం రాజిరెడ్డి మేక తిరుపతి సొసైటీ డైరెక్టర్లు బుర్ర ప్రభాకర్ గౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కరెంతోతు రవి బైక్ న్ శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పాండ్రాల దాము చింతల బాలరాజ్ బెజ్జంకి సారయ్య సుజాత సుకుర్తి బాలరాజ్ సంపత్ సారయ్య బొమ్మ కనకయ్య దాము అక్బర్ బాషా ధరవత్ తిరుపతి నాయక్ సంపత్ రెడ్డిపంగ రాకేష్ రాంబాబు నాయక్ భాస్కర్ నాయక్ చింతల మల్లారెడ్డి రాజిరెడ్డి అశోక్ బందరం శ్రీనివాస్ సోమిరెడ్డి చుక్కం గణేష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
