టీఎస్ జేయు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
మెట్టుపల్లి ఆగస్టు 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
మెట్ పల్లి పట్టణంలోని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు జోరిగే శ్రీనివాస్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ పౌరులందరికీ 79 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
జర్నలిస్టులనేవారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను నిరంతరం ప్రభుత్వానికి చేరవేసే క్రమంలో కొన్నిచోట్ల దాడులను సైతం ఎదుర్కొంటూ కుటుంబ భారాన్ని వదిలేసి ప్రజా సమస్యలపై పోరాడుతున్న జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక పథకాలు రూపొందించి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తరి రాజశేఖర్, ఉపాధ్యక్షులు పటాన్ ఫిరోజ్ ఖాన్,గౌరవ అధ్యక్షులు దీకొండ మురళి, సహాయ కార్యదర్శి కోయల్కర్ నరేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బోడ దివాకర్, మీడియా ఇన్‌ఛార్జి నన్నపురాజు రవి రాజు,ఈసీ మెంబర్లు పండిత్ రాజేందర్, సయ్యద్ ఫిరోజ్, సభ్యులు గుండవేని రమేష్, బెజ్జారపు వినోద్, సజ్జనపు శ్రావణ్ కుమార్, దోస సురేష్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆర్డీవో కార్యాలయం లో ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

క్యాంప్ ఆఫీస్, జెడ్పి కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘణంగా 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. దేశ సేవకు పునరంకితం కావాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
.jpg)
రేపు అమెరికా కు కల్వకుంట్ల కవిత
.jpg)
ఆనాటి నేతల త్యాగాల ఫలితంగానే మనకు ఈనాడు స్వేఛ్చ వాయువులు - కోట నీలిమా

వర్షకొండ లోని అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ నందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

మెట్ పల్లి కోర్టు కాంప్లెక్స్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

సర్దార్ సర్వాయి పాపన్న375 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలి

వర్షకొండ లో జడ్.పి.హెచ్.ఎస్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

టీఎస్ జేయు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టే వరకు విశ్రమించబోను - సీఎం రేవంత్ రెడ్డి

300 మీటర్ల భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ
