అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్
హైదరాబాద్, ఆగస్ట్ 12 (ప్రజామంటలు) :
మిసెస్ క్రియేటీవ్–2019 మిసెస్ లావణ్య అదారి తన కలల డిజైనర్ బోటిక్ షాపును మంగళవారం సిటీలోని అత్తాపూర్ లో విజయవంతంగా లాంచ్ చేశారు. మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో పేరుతో ప్రాంభించిన బోటిక్ లో బ్రైడల్ కు సంబందించిన ఫ్యాషన్ దుస్తులు, చిక్ వెస్ర్టన్ ఔట్ ఫిట్స్, అన్ని రకాల కస్టమ్ క్రియేషన్స్ లభిస్తాయని లావణ్య ఈసందర్బంగా మీడియాకు తెలిపారు. తమ వద్ద రెడిమేడ్ డ్రెస్సెస్,వెస్ర్టన్ వేర్,ఎక్సుక్లూజివ్ ఫ్యాబ్రిక్స్, అన్ని రకాల కస్టమైజేషన్,సస్టేనేబుల్ డిజైనింగ్, బ్రైడల్ వేర్ లభిస్తాయని ఆమె వివరించారు.
తన కుటుంబసభ్యుల సహాకారంతో బోటిక్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బోటిక్ గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ కి ఆమె అత్త, తల్లి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ..లావణ్య ఎంతో ట్రెడిషన్ గా, ప్రేమతో తన అభిలాష కు అనుగుణంగా క్రియేటివిటితో ప్రారంభించిన మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్ విజయవంతంగా సాగాలని, అందరి మన్ననలను అందుకోవాలని వారు దీవించారు. కార్యక్రమంలో వరలక్ష్మీ,నర్సింహా లావణ్య,అన్నపూర్ణ, కస్టమర్లు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు) అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం
.jpeg)
సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం
.jpeg)