విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి - ఎంఇఓ బండారి మధు
ఇబ్రహీంపట్నం ఆగస్టు 13 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండల వనరుల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులతోఎంఇఓ బండారి మధు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రధానోపాధ్యాయులు పాఠశాల స్థాయి ప్రణాళికలను రచించుకుని వాటిని అమలు చేస్తూ విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి పాటుపడాలన్నారు.
ఇందులో విద్యార్థుల యొక్క ప్రగతి నివేదికలను ప్రగతి నివేదికలను సమీక్షించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వారిని అన్ని రంగాల్లో ముందుకు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. విద్యార్థుల యొక్క ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో పొందుపరచలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పాఠశాలలో అమలు చేయాల్సిందిగా సుచన చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గోదావరి నది నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన ఇద్దరు పోలీస్ అధికారులు

ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షుల నియామకం
.jpg)
కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ సతీమణి కన్నుమూత

గోదావరి నదిని సందర్శించిన జిల్లా కలెక్టర్,

జిల్లా బీజేపీ ప్రధానకార్యదర్శి గా వడ్డేపల్లి శ్రీనివాస్

కన్నులపండువగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందడి

కిమ్స్ లో న్యూరోమస్క్యులార్ ఫెసిలిటేషన్ వర్క్ షాప్

వర్షకొండలో హైమస్ లైట్ కోసం భూమి పూజ
.jpg)
తెలంగాణ వాస్తవ చరిత్రను భావితరాలకు అందించాలి - చిన్నారెడ్డి, ఓవైసీ
.jpg)
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో చిన్నారుల సందడి
