గురువుల రుణం తీర్చుకోలేనిది - సర్వేపల్లి రాధాకృష్ణకు బీజేపీ నేతల నివాళులు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 05 ( ప్రజామంటలు) :
సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా బిజెపి బన్సీలాల్ పేట డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ట్యాంక్ బండ్, వినాయక సాగర్ వద్ద సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు వెంకటరమణ , సికింద్రాబాద్ పార్లమెంటరీ బిజెపి కన్వీనర్ టి రాజశేఖర్ రెడ్డి , విచ్చేసి మార్గదర్శకం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో నగర నాయకులు కేఎం కృష్ణ, ఎలకొండ శ్రీనివాస్ ముదిరాజ్, రామంచ మహేశ్,ఎస్ రాజు, ఏ శ్రీనివాస్, అమర్నాథ్, పవన్ పటేల్, శివరామకృష్ణ, బి పరమేష్, జే సాయినాథ్, సిల్వ రాజ్, డివిజన్ బీజేవైఎం నాయకులు గుండు సూర్య, పూజన్ మహిళా నాయకురాలు రాధికా దేశ్ పాండే, దిలారి లక్ష్మి పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ... టీచర్స్ డే సందర్భంగా ఈరోజు మన గురువులందరినీ కృషి చేసుకొని వారిని ఒకసారి పలకరించి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలపాలని వారు చెప్పిన మంచి మాటలు గుర్తు చేసుకుని వీలైతే వారిని కలవాలని తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్‌జెండర్లు - గణేశ్ నిమజ్జనోత్సవం బందోబస్తు లో కూడా! ఎస్పీ అశోక్ కుమార్

శిశువు కడుపు నుండి ఇద్దరు పరాన్నజీవి కవలల తొలగింపు

గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి:- ఎస్పీ అశోక్ కుమార్

జైలు నుంచి ఖైదీల పరారీ
.jpg)
ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఆకర్షణ నామినేటెడ్

గురువుల రుణం తీర్చుకోలేనిది - సర్వేపల్లి రాధాకృష్ణకు బీజేపీ నేతల నివాళులు

తల్లి తర్వాత తల్లిలా చిన్నారులకు అన్ని సేవలు చేసేది అంగన్ వాడీలు

రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం

జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో వినాయక స్వామిని దర్శించుకున్న డి.ఎస్.పి, సీఐ

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
