15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు
భువనగిరి సెప్టెంబర్ 05 (ప్రజా మంటలు):
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం రంగమ్మగూడెంలో వినాయక లడ్డు 15,516 పలికింది. రంగమ్మ గూడెం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని చెంతన నిర్వహించిన లడ్డు పాటలో స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విఘ్నాలు తొలగించే వినాయకుడి లడ్డు కైవసం చేసుకునేందుకు గ్రామ వాసులు పోటీపడ్డారు.
తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడి లడ్డును గ్రామవాసి వంగాల అవినాష్ 15,516కు పాడి కైవసం చేసుకున్నారు. హైదరాబాద్ మహానగరంలో నివసిస్తున్న తనకు స్వగ్రామం అంటే ఎంతో ఇష్టమని అందులోనూ గ్రామ వాసులందరూ కలిసిమెలిసి జరుపుకునే వినాయక ఉత్సవాలు మరింత ఇష్టమని అన్నారు. ప్రతి ఏడాది జరిగే ఉత్సవాలకు తప్పనిసరిగా హాజరవుతూ వినాయకుడి లడ్డూను దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తన గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఏకదంతుణ్ణి ప్రార్థించినట్లు వంగాల అవినాష్ అన్నారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
జైలు నుంచి ఖైదీల పరారీ
.jpg)
ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఆకర్షణ నామినేటెడ్

గురువుల రుణం తీర్చుకోలేనిది - సర్వేపల్లి రాధాకృష్ణకు బీజేపీ నేతల నివాళులు

తల్లి తర్వాత తల్లిలా చిన్నారులకు అన్ని సేవలు చేసేది అంగన్ వాడీలు

రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం

జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో వినాయక స్వామిని దర్శించుకున్న డి.ఎస్.పి, సీఐ

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు

కేసీఆర్ ను తిట్టడం కాదు, ప్రజలను పట్టించుకోండి - జగిత్యాల BRS నాయకుల సలహా

దాతల సహకారంతో వెలుగులోకి విద్యార్థుల ప్రతిభ _ దాతల దాతృత్వం అభినందనీయం జిల్లా విద్యాధికారి రాము
