రెడ్ బుల్స్ గణేష్ మంటపం వద్ద ఘనంగా కుంకుమార్చనలు
జగిత్యాల సెప్టెంబర్ 3) ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో రెడ్ బుల్స్ యూత్ అసోసియేషన్ వినాయక మండపం వద్ద బుధవారం సాయంత్రం మాతలచే సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంగళహారతి, మంత్రపుష్పం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, ఆశీర్వచనం చేశారు. అమ్మవారి నామస్మరణతో మంటపమంతా మారు మోగింది .గత ఎనిమిది రోజులుగా ఈ మండపం వద్ద వివిధ రకాల నివేదనలను స్వామివారికి సమర్పించారు .వైదిక క్రతువులు నంబి చిన్నస్వామి(.నరసింహ ఆచార్య ), విష్ణువర్ధన ఆచార్య తదితరులు నిర్వహించారు. అనంతరం కుంకుమార్చన నిర్వహించిన
వైదికులకు యూత్ అసోసియేషన్ ద్వారా స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
విద్యార్ధి దశ నుండే సైబర్ నేరాల నివారణ పై అవగాహన కలిగి ఉండాలి: సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ
Published On
By Siricilla Rajendar sharma

రెడ్ బుల్స్ గణేష్ మంటపం వద్ద ఘనంగా కుంకుమార్చనలు
Published On
By Siricilla Rajendar sharma

శ్రీ లలిత నారాయణ రెసిడెన్సిలో ఘనంగా కుంకుమార్చన, దీపాలంకరణ
Published On
By Siricilla Rajendar sharma

భక్తి శ్రద్ధలతో ఏకాదశి వేడుకలు - ధర్మపురిలో భక్తుల దైవ దర్శనాలు
Published On
By From our Reporter

విఘ్నేశ్వర స్వామికి విద్యార్థుల పూజలు
Published On
By From our Reporter

కవితపై వేటు – సరైన నిర్ణయమే - మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి
Published On
By From our Reporter

సామాజిక తెలంగాణ కోసం చర్చించి త్వరలో నిర్ణయం - కల్వకుంట్ల కవిత
Published On
By From our Reporter

రేవంత్ రెడ్డి తో హరీశ్ రావు కుమ్మక్కు - ఖండించిన రేవంత్ రెడ్డి
Published On
By From our Reporter
-overlay.jpg.jpg)
ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి కల్వకుంట్ల కవిత రాజీనామా
Published On
By From our Reporter

రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు
Published On
By From our Reporter

గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
