ఘనంగా వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని
(అంకం భూమయ్య)
గొల్లపల్లి సెప్టెంబర్ 02 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండల కేంద్రంలో మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల మనసుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిన మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని గొల్లపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైయస్సార్ చేసిన సేవలు మరువలేనివి,పేదలకి ఉచిత విద్యుత్,పంట నష్టం జరిగిన రైతులకి భరోసా,పేదలకి ఉచిత వైద్యసేవలు అందించడానికి ఆరోగ్యశ్రీ ప్రారంభించారు,వ్యుద్ధాప్య పింఛన్లు,పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్,దళితులు,వెనకబడిన వర్గాల అభివృద్ధికి అనేక పథకాలను,పేదలకు గృహ నిర్మాణా పథకాలు,ఐటీ రంగం,పరిశ్రమలకు ప్రోత్సాహం,రోడ్లు,విద్యుత్,మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేసారు అని తెలిపారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్, మాజీ సర్పంచులు చిర్ర గంగాధర్ సరసాని తిరుపతి రెడ్డి శనిగారపు మల్లేశం, ఇర్నల రాజేశ్వర్ రావు, పురంశెట్టి వెంకటేశం మాజీ ఎంపీటీసీ సభ్యులు దాసరి తిరుపతి గౌడ్, కొండ వెంకటేష్ గౌడ్ ,అవునూరి శ్రీధర్ కస్తూరీ హరికిరన్ , డైరెక్టర్లు ఓరుగంటి తిరుపతి, కొక్కల జలంధర్ ,చాడ సత్తయ్య, కట్ట లక్ష్మణ్ రావు , పట్టణ అధ్యక్షులు నేరెళ్ళ మహేష్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పురంశెట్టి గౌతం,బీసీ సెల్ మండల అధ్యక్షులు కాషా గంగాధర్ నాయకులు రాపల్లి గంగన్న, కందుకూరు శ్రీనివాస్, రాజారావు, గురిజాల బుచ్చిరెడ్డి, తిరుపతి రెడ్డి, కసారపు ప్రవీణ్ గౌడ్, కోండ్రా గంగారెడ్డి,పస్తం నారాయణ, సుద్దాల శేఖర్ బుర్ర భూమయ్య గౌడ్ ,తుల్ల జెల్ల అనిల్,రంగు శ్రీనివాస్ గౌడ్,తాడగొండ విజయ్, చెవులమద్ది గంగాధర్ నక్క విజయ, గడప రవి,కంది వెంకటేష్ ,రామడుగు తిరుపతి, అంజి,మరంపెల్లి అర్జున్,నక్కగంగరాజం, కందుకూరి శ్రీనివాస్, మరియు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు

గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఈనెల 19న ఎఫ్టీపీసీ గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ప్రధానం

గణేశ్ సెలబ్రేషన్స్ నేపద్యంలో పోలీసుల ప్లాగ్ మార్చ్

గొల్లపల్లి మండల కేంద్రంలో ధర్నా, నిరసన తెలిపిన బి ఆర్ఎస్

సింగరేణి లాభాలలో 35%బోనస్, పెండింగ్ సమస్యల పరిష్కారానికి బొగ్గుగని కార్మిక సంఘం ధర్నా

ఘనంగా వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని

యంగ్ బాయ్స్ యూత్ వినాయక మండపం వద్ద మహా అన్నదానం
.jpg)
గాంధీ విగ్రహం వద్ద గుర్తుతెలియని డెడ్ బాడీ

సీఎం ప్రజావాణి కి వచ్చే వృద్ధులు, వికలాంగులకు ఉచిత రవాణా కోసం...బ్యాటరీ వెహికల్

BRS నుంచి కవిత సస్పెన్షన్.. హరీష్ రావుకు పార్టీ మద్దతు!
