జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
జగిత్యాల సెప్టెంబర్ 05 (ప్రజా మంటలు):
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ముద్దు రామకృష్ణయ్య మెమోరియల్ సేవా సదన్ అధ్యక్షులు సూర్య శివశంకర్ ఆధ్వర్యంలో
శుక్రవారం వైశ్య భవన్ లో వేడుకలను ఘనంగా ఉపాధ్యదినోత్సవం నిర్వహించారు
ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయులు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పలువురు మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత స్థానం విద్యాబుద్ధులు నేర్పిన గురువులదేనని విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపేది గురువులేనని ఉపాధ్యాయులు అందించిన విజ్ఞానంతోనే ఉన్నత స్థాయిలోకి ఎదగటానికి దోహదపడుతుందని కొనియాడారు.
ఏడు దశాబ్దాల క్రితం జగిత్యాల మల్టీపర్పస్ హైస్కూల్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన ముద్దు రామకృష్ణయ్య గొప్ప మానవతావాది పండితుడు తత్వవేత్త అని విదేశాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విద్యావిధాన పద్ధతులను ఇక్కడి విద్యార్థులకు నేర్పించారని సూరజ్ శివశంకర్ పూర్తి చేసుకున్నారు ఈ కార్యక్రమంలో
దేవరశెట్టి జనార్ధన్, నీలకంఠం, సారంగాపూర్ బాపురెడ్డి, ఎలిమెల సత్తయ్య, మిసాక్ అహ్మద్ల,చ్చన్న ప్రభాకర్ రవికిషన్, పెద్ది ఆనందం లక్ష్మణ్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి:- ఎస్పీ అశోక్ కుమార్

జైలు నుంచి ఖైదీల పరారీ
.jpg)
ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఆకర్షణ నామినేటెడ్

గురువుల రుణం తీర్చుకోలేనిది - సర్వేపల్లి రాధాకృష్ణకు బీజేపీ నేతల నివాళులు

తల్లి తర్వాత తల్లిలా చిన్నారులకు అన్ని సేవలు చేసేది అంగన్ వాడీలు

రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం

జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో వినాయక స్వామిని దర్శించుకున్న డి.ఎస్.పి, సీఐ

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు

కేసీఆర్ ను తిట్టడం కాదు, ప్రజలను పట్టించుకోండి - జగిత్యాల BRS నాయకుల సలహా
