మహిళా ప్రతిభకు వేదిక..ఫ్యాషన్ షో
జూబ్లీహిల్స్‌లో కిట్టి పార్టీ, ఫ్యాషన్ షో
సికింద్రాబాద్, సెప్టెంబర్ 05 (ప్రజామంటలు):
మహిళల్లో ఉన్న ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చే వేదికగా భవ్యా శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మకావు, జూబ్లీహిల్స్‌లో ప్రత్యేకమైన సోషల్ మీట్–అప్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సుధా నాయుడు నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. అలాగే నిర్వహించిన కిట్టి పార్టీలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రణతి అక్కినేని (పారు) గ్రీన్ ప్లాంట్స్‌ను మహిళలకు పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని సూచించారు.
కార్యక్రమంలో తమ తమ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న మహిళలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. కెరీర్, పేరెంటింగ్, హెల్త్, ఫ్యాషన్, ఫిట్‌నెస్ తదితర అంశాలపై మహిళలు ఒకరితో ఒకరు అనుభవాలను పంచుకునే వేదికగా ఈ ప్లాట్‌ఫాం ఉపయోగపడింది.
వ్యాపార రంగానికి చెందిన వారు కూడా ఈ వేదికలో చేరి ప్రత్యేకమైన మార్కెటింగ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి దర్శకుడు శేఖర్ (మాచర్ల నియోజకవర్గం) సతీమణి హాజరై పాల్గొని ఆకర్షణగా నిలిచారు.భవ్య రెడ్డి, లావణ్య, శైలజ,సుధా నాయుడు, తదితరులు పాల్గొన్నారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు

కేసీఆర్ ను తిట్టడం కాదు, ప్రజలను పట్టించుకోండి - జగిత్యాల BRS నాయకుల సలహా

దాతల సహకారంతో వెలుగులోకి విద్యార్థుల ప్రతిభ _ దాతల దాతృత్వం అభినందనీయం జిల్లా విద్యాధికారి రాము

ఎస్ కే ఎన్ ఆర్ జగిత్యాల అధ్యాపకునికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు

మహిళా ప్రతిభకు వేదిక..ఫ్యాషన్ షో

కెన్యాలో ఘనంగా గణేశుడి నిమజ్జన సెలబ్రేషన్స్

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
1.jpeg)
2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర
-overlay.jpeg.jpg)
విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ
