పడకేసిన పారిశుధ్యం - మొద్దు నిద్రలో వైద్య అధికారులు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి సెప్టెంబర్ 04 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లె గ్రామంలో విష జ్వరాలు, డెంగ్యూ లాంటి జ్వరాలు ప్రజలను పిడిస్తుందటంతో జగిత్యాలలో ప్రయివేట్ హాస్పిటల్లో చాలా మంది చికిత్స పొందగా కొంత మంది ప్లేట్లెట్స్ ఎక్కించుకొని చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుడుతున్నారు, ప్రయివేట్ ఆసుపత్రికి పోయే స్థోమత లేని కుటుంబాలు గ్రామంలోని ఆర్ఎంపీల వద్దకు చికిత్స చేసుకోవడానికి చీకొడుతున్నారు.
చిన్న పిల్లలనుండి పెద్ద వాళ్ళ వరకు జగిత్యాల లో పలు హాస్పిటల్ కు వెళితే శ్రీరాములపల్లె గ్రామం అనగానే టెస్ట్ లు చేస్తు అడ్మిట్ చేస్తూన్నారు,
ఈ గ్రామానికి ఎదో మహమ్మారి సోకింది, ఎవరిని చూసిన విషజ్వరాలతో బాధపడుతున్నారు,ఎందుకు ఇలా అయితుంది అని డాక్టర్ లు మాట్లాడుతున్నారు. కరోనా వచ్చి అప్పుడు చాలా కుటుంబాలు ఆరోగ్యం పరంగా ఆర్థికంగా చాలా నష్టపోయారు. మళ్ళీ ఇప్పుడు
చాలా కుటుంబాలు విషజ్వరాలు రావడంతో ఆర్థికంగా, ఆరోగ్యంగా నష్టపోతున్నారు. సుమారు 300పైగా ప్రజలు విషజ్వరాలతో చాలా కుటుంబాలు కోలుకోలేని పరిస్థితి ఉంది. మంచానికే పరితమైన కొన్ని కుటుంబాలు. ఇప్పటికైనా గ్రామంలో పంచాయతీ కార్యదర్శి కారణాలు తెలుసుకొని పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
అలాగే పారిశుధ్యం, నీటి నిల్వాలు, డ్రైనేజ్ లు, దోమల నివారణకు బ్లీచింగ్, మందులు పిచికారీ చేయాలనీ బాధిత కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ బోయపోతు గంగాధర్ గ్రామ ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు

కేసీఆర్ ను తిట్టడం కాదు, ప్రజలను పట్టించుకోండి - జగిత్యాల BRS నాయకుల సలహా

దాతల సహకారంతో వెలుగులోకి విద్యార్థుల ప్రతిభ _ దాతల దాతృత్వం అభినందనీయం జిల్లా విద్యాధికారి రాము

ఎస్ కే ఎన్ ఆర్ జగిత్యాల అధ్యాపకునికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు

మహిళా ప్రతిభకు వేదిక..ఫ్యాషన్ షో

కెన్యాలో ఘనంగా గణేశుడి నిమజ్జన సెలబ్రేషన్స్

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
1.jpeg)
2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర
-overlay.jpeg.jpg)
విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ
