దాతల సహకారంతో వెలుగులోకి విద్యార్థుల ప్రతిభ _ దాతల దాతృత్వం అభినందనీయం జిల్లా విద్యాధికారి రాము
జగిత్యాల సెప్టెంబర్ 4(ప్రజా మంటలు)
దాతల దాతృత్వం అభినందనీయమని జిల్లా విద్యాధికారి రాము అన్నారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాల పురాణి పేట అరవిందనగర్ జగిత్యాలలో పట్టణానికి చెందిన పబ్బ శ్రీనివాస్ మరియు రేపల్లె హరికృష్ణ మరియు గర్రెపల్లి సంపత్, శ్రీధర గణపతి శర్మ, సురేష్ గార్ల సహాయ సహకారంతో ఇంగ్లీష్ లెర్నింగ్ బుక్స్ అలాగే విద్యార్థుల ఐడి కార్డ్స్ బెల్టులు మరియు పాఠశాలలో 26 జనవరి మరియు 15 ఆగస్టు జాతీయ పండుగలకు శాశ్వతంగా స్వీట్స్ దాత అలాగే పాఠశాల క్రమశిక్షణ పర్యవేక్షణ కొరకై సీసీ కెమెరాలు సమకూర్చి విద్యార్థుల భవిష్యత్తుకు చేయూతనిస్తున్నటువంటి దాతలకు జగిత్యాల విద్యాశాఖ అధికారి చే సన్మానించడం జరిగినది.
అలాగే ఫిఫ్త్ సెప్టెంబర్ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయులందరినీ జగిత్యాల జిల్లా విద్యాశాఖ అధికారి రాము సన్మానించి విద్యార్థులకు కోడింగ్ బుక్స్ తో పాటు ఐడి కార్డ్స్ బెల్టులు లర్నింగ్ బుక్స్ ఇంగ్లీష్ పంపిణీ చేయడం జరిగినది .
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తిరుపతి ఉపాధ్యాయులు కృష్ణయ్య రామకృష్ణ ప్రభాకర్ మురళి చంద్రశేఖర్ రమణాచారి మంజులవారిని విజయలక్ష్మి మంజుల కవిత పద్మ తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
శిశువు కడుపు నుండి ఇద్దరు పరాన్నజీవి కవలల తొలగింపు

గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి:- ఎస్పీ అశోక్ కుమార్

జైలు నుంచి ఖైదీల పరారీ
.jpg)
ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఆకర్షణ నామినేటెడ్

గురువుల రుణం తీర్చుకోలేనిది - సర్వేపల్లి రాధాకృష్ణకు బీజేపీ నేతల నివాళులు

తల్లి తర్వాత తల్లిలా చిన్నారులకు అన్ని సేవలు చేసేది అంగన్ వాడీలు

రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం

జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో వినాయక స్వామిని దర్శించుకున్న డి.ఎస్.పి, సీఐ

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు
