కొడిమ్యాల పోలీసుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
కొడిమెల సెప్టెంబర్ 4 (ప్రజా మంటలు)
కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడిమ్యాల, నాచుపల్లి, పూడూర్, చెప్యాల్, రామకిష్టాపూర్ గ్రామాలలో ఏర్పాటుచేసిన గణేష్ మండపాల నిర్వాహకుల సహకారంతో 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మల్యాల సీ.ఐ రవి మాట్లాడుతూ...గ్రామాల్లో ప్రజల భద్రత కోసం ఈ సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ఈ యొక్క సీసీ కెమెరాలు ముఖ్యమైన కూడళ్లలో, గ్రామంలో యొక్క ఎంట్రీ మరియు ఎగ్జిట్ ప్రాంతాలలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
సీసీ కెమెరాలు నేరాలను అరికట్టడంలో, నిందితులను గుర్తించడంలో, విచారణలను వేగవంతం చేయడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సీఐ రవి అన్నారు.
ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ సీసీ కెమెరాలు గ్రామాల భద్రతకు రక్షణ కవచంలా నిలుస్తాయని అన్నారు. యొక్క సీసీ కెమెరాలకు ఏర్పాటులో సహకరించిన గణేష్ మండప నిర్వాహకులను అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు.
యొక్క కార్యక్రమంలో ఎస్సై సందీప్ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శిశువు కడుపు నుండి ఇద్దరు పరాన్నజీవి కవలల తొలగింపు

గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి:- ఎస్పీ అశోక్ కుమార్

జైలు నుంచి ఖైదీల పరారీ
.jpg)
ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఆకర్షణ నామినేటెడ్

గురువుల రుణం తీర్చుకోలేనిది - సర్వేపల్లి రాధాకృష్ణకు బీజేపీ నేతల నివాళులు

తల్లి తర్వాత తల్లిలా చిన్నారులకు అన్ని సేవలు చేసేది అంగన్ వాడీలు

రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం

జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో వినాయక స్వామిని దర్శించుకున్న డి.ఎస్.పి, సీఐ

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు
