పౌరసరపరాల అగ్ని ప్రమాదం జరిగిన గోదామును పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.
మెట్పల్లి ఆగస్టు 11(ప్రజా మంటలు)
సోమవారం రోజున జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల కేంద్రంలో ఆగస్టు 10వ తేదీన మెటపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) పరిధిలోని గన్నీ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి సుమారు 9 లక్షల గన్నీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
అగ్నిప్రమాదం సంభవించగానే అగ్నిమాపక సిబ్బంది, రెవెన్సూ శాఖ, పోలీసు శాఖ, పౌరసరఫరాల సంస్థ మేనేజర్, ఏ ఎం సి సిబ్బంది మరియు మున్సిపల్ శాఖ తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చి ఇతర విభాగాలకు వ్యాపించకుండా రక్షణ చర్యలు చేపట్టారు.
జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సంఘటనా స్థలాన్ని సందర్శించి నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికారులతో సమగ్ర విచారణ జరపాలని, భవిష్యత్తులో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
కలెక్టర్ వెంట మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, డి ఎం రాజేంద్రప్రసాద్ మెట్పల్లి డిఎస్పి రాము మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ తాసిల్దార్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు) అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం
.jpeg)
సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం
.jpeg)