ఎమర్జెన్సీ పోరాట యోధులకు తీపి కబురు. స్వాతంత్ర సమరయోధులుగా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు. భారత్ సురక్ష సమితి రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ యాదవ్
.
జగిత్యాల, జూలై 23(ప్రజా మంటలు)
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన సత్యాగ్రహులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందిస్తుందని భారత సురక్ష సమితి రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ యాదవ్ తెలిపారు. బుధవారం భారత సురక్ష సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశం స్థానిక
వీకేబి ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ సి ఎస్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ యాదవ్ బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా అశోక్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన సత్యాగ్రహులను స్వాతంత్ర సమర యోధులుగా కేంద్ర ప్రభుత్వం త్వరలో మనకి పెన్షన్ విధానం అమలు చేస్తుందని అన్నారు.
నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం దేశంలో ఎమర్జెన్సీ ని విధించి పౌర హక్కులను కాలరాసిందన్నారు.ఎంతోమంది ప్రతిపక్ష నాయకులను, మేధావులను, యువకులను, కవులు, కళాకారులు, జర్నలిస్టులను జైల్లో నిర్బంధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎంతో మంది యువకులు పోరాడి విజయం సాధించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ నాయకులు అశోక్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సత్యప్రకాష్, హైదరాబాద్ కార్పొరేటర్ దర్శన్, జిల్లా ప్రధానకార్యదర్శి అక్కినపెళ్ళీ కాశీ నాదం, జిల్లా కార్యదర్శి సింగం గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు వేముల పొచమల్లు, పుప్పాల సత్యనారాయణ, చిట్ల గంగాధర్, వేముల దేవరాజం , చీటీ శేఖర్ రావు, మ్యాన మహేష్, మ్యాన సుధాకర్, గధాసు భుమన్న, బాశెట్టి దుబ్బరజాం, బొగ దెవన్న, ఎండీ ఖుర్షీద్ భాయ్, రాజేశ్వర్ రావు, నరెందులా శ్రీనివాస్, అంజన్న , గండ్ర ప్రవీణ్ రావు,సిరిపురం గంగారాం మాజీ కౌన్సిలర్ బండారి మల్లికార్జున్, ఎడమల వెంకట్ రెడ్డి,వీరన్న ,మామిడాల రాములు,కొత్తకొండ బాలన్న, రామచంద్రం , సంగం గంగాధర్, ఎడమల వెంకట్ రెడ్డి,తుణికి అంజన్న, శీల గంగారాం, లవంగం గంగాధర్, రాపర్తి రవి,వీరన్న , కొక్కుల ఆంజనేయులు, షీలా గంగారాం, గడ్డల సుఘునకర్, పరంకశుం రవీందర్,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.

ఆత్మకూరుకు చెందిన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ మౌలిక సదుపాయాలపై అధికారులతో ఎమ్మెల్యే డా సంజయ్ సమీక్ష

బుగ్గారం జి.పి.లో రికార్డుల తనిఖీ బయట పడ్డ మరింత దుర్వినియోగం - అక్రమాలు

గొల్లపల్లి మండల కేంద్రంలోనీ స్మశాన వాటికను పరిశీలించిన మంత్రి లక్ష్మణ్ కుమార్
