హరిహరాలయంలో కొనసాగుతున్న శ్రావణమాస అభిషేకములు
జగిత్యాల ఆగస్టు 17 ( ప్రజా మంటలు)
కాగా ఆదివారం యధావిధిగా పరమశివునికి రుద్ర, నమక చమకములతో సీతారాములకు నారాయణ ఉపనిషత్తుతో, ఆంజనేయస్వామికి మన్యు సూక్తంతో ప్రతినిత్యం పంచామృతాలతో అభిషేకములు నిర్వహిస్తున్నారు. భక్తుల గోత్రనామాలతో ఉదయం 6 గంటల నుండి స్వామివారి అభిషేకములు జరుగుచున్నవి.
ఈ సందర్భంగా వైదిక క్రతువులను అన్యారంభట్ల మృత్యుంజయ శర్మ ,జన్మంచి సత్యనారాయణ తదితరులు నిర్వహిస్తున్నారు. వివిధ రకాలైన పుష్పాలతో మాలలు కూర్చి మూలమూర్తులను అలంకరిస్తున్నారు .వేద ఘోషతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతమంతా మారుమోగింది.
ఆదివారం నిర్వహించిన అభిషేక కార్యక్రమంలో హరిహరాలయం అధ్యక్షులు చాకుంట వేణు మాధవరావు, బ్రాహ్మణ సంఘ సభ్యులు శ్రీధర గణపతి, గూడూరు రామచంద్ర రావు, సిరిసిల్ల విక్రాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదము వితరణ చేసి మహాదాశీర్వచనము గావించారు. కార్యక్రమం అనంతరం మంగళహారతి మంత్రపుష్పము భజనతో కార్యక్రమం ముగిసింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఓట్ల కుంభకోణంపై SIT ద్వారా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - ఎంపీడీవో మహమ్మద్ సలీం

ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయ తనిఖీ.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో డాక్టర్ కోట నీలిమ

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల అదృశ్యం

ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక

130వ సవరణ రాజకీయ శుద్ధికా లేక రాజ్యాంగ మౌలికాంశాలనే మార్చడానికా?

ముల్కనూర్ నూతన ఎస్సైగా రాజు

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి
