మళ్ళీ ఆసుపత్రిలో చేరిన నవీన్ పట్నాయక్!
On
భువనేశ్వర్ ఆగస్ట్ 17:
ఒడిశా ప్రతిపక్ష నాయకుడు, బిజు జనతాదళ్ నాయకుడు నవీన్ పట్నాయక్ (78) మళ్ళీ ఈరోజు ఆసుపత్రి చేరారు.
గత జూలైలో వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న ఆయనను ఇప్పుడు వయస్సు సంబంధిత సమస్యల కారణంగా ఆసుపత్రికి తరలించారు.
వయసు సంబంధిత సమస్యల కారణంగా నవీన్ పట్నాయక్ను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారని బిజు జనతాదళ్ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ఆయన పరిస్థితిపై ఆసుపత్రి యాజమాన్యం త్వరలో ఒక ప్రకటన విడుదల చేస్తుందని ఆయన అన్నారు.
మెడ సమస్య కారణంగా గతంలో ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన నవీన్ పట్నాయక్ 12న వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నారు. జూలై 22 న ఆస్పత్రి నుడి ఇంటికి వచ్చారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ముగిసిన రాజ్ ప్రకాష్ పాల్ పశ్చాత్తాప సమావేశాలు
Published On
By From our Reporter

మెటుపల్లిలో ఇస్కాన్ శ్రీ కృష్ణ జన్మాష్టమి మహోత్సవం
Published On
By From our Reporter

మళ్ళీ ఆసుపత్రిలో చేరిన నవీన్ పట్నాయక్!
Published On
By From our Reporter
.jpeg)
మూర్తీభవించిన RSS కార్యకర్తను ఎంపిక చేసిన బిజేపి
Published On
By From our Reporter

NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్
Published On
By From our Reporter

అధికారులపై కుక్కల దాడి ఘటనపై ఎస్హెచ్ఆర్సీ కి అడ్వకేట్ ఫిర్యాదు
Published On
By From our Reporter

ఎలక్షన్స్ వరకే పాలిటిక్స్..తర్వాత అభివృద్దే లక్ష్యంగా ముందుకు - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్
Published On
By From our Reporter

పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
Published On
By From our Reporter

కోల్‌కతాలో బెంగాల్ ఫైల్స్ సినిమా ట్రైలర్ విడుదల నిలుపుదల
Published On
By From our Reporter
.jpeg)
ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం
Published On
By From our Reporter

ప్రధాన మంత్రి కొత్త కార్యాలయం -వచ్చే నెలలో ప్రారంభం
Published On
By From our Reporter

ఓటరు జాబితా శుద్దీకరణ బాధ్యత రాజకీయ పార్టీలదే - ఎన్నికల కమీషన్
Published On
By From our Reporter
