కస్తూర్బా స్కూల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు
పాల్గొన్న రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి
(అంకం భూమయ్య)
గొల్లపల్లి ఆగస్టు 06 (ప్రజా మంటలు):
అలెగ్జాండర్ రాజుగా పాలిస్తున్న కాలంలో పురుషోత్తముడితో యుద్ధం చేస్తున్నప్పుడు పురుషోత్తముడు భార్య తమను రక్షించాలని ఆమె తన కొంగు చివరి అంచును చింపి అలెగ్జాండర్ కు రాఖీల కడుతుంది. ఈ క్రమంలో రక్షిస్తాడు. అదే రోజున పౌర్ణమి కావడంతో రాఖీ పౌర్ణమి అప్పటినుంచి ప్రాచుర్యంలోకి వచ్చిందని సోదర సోదరీమణుల మధ్య బలమైన రక్షణ బంధం ఏర్పడిందని దీనిని అప్పటినుండి నేటి వరకు పండుగ వాతావరణంలో జరుపుకోవడం దేశ సంప్రదాయానికి ప్రతిక అని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి అన్నారు.
గొల్లపల్లి కస్తూర్బా స్కూల్లో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకలు, వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మొక్కలు నాటి, రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థితో కలిసి భోజనం చేశారు. స్వీట్లు పంచిపెట్టారు.విద్యార్థినిలకు రక్షాబంధన్ గొప్పతనం,వృక్షా సంపద, విద్యా, క్రీడల ప్రాముఖ్యత, భవిష్యత్తులో వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ పద్మ, బోధన, బోధనేతర సిబ్బంది, బి బి కే ఫౌండర్ కుమార్, నాయకులు కిష్టంపేట రమేష్ రెడ్డి, గురి జాల బుచ్చిరెడ్డి, సత్యనారాయణ, మద్దూరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రో జయశంకర్ కు బార్ అసోసియేషన్ నివాళి

కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే శ్రీగణేష్ జన్మదిన వేడుకలు

ఆచార్యుడిని యాది మరిచిన గాంధీ ఆసుపత్రి

కస్తూర్బా స్కూల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ఆచార్య జయ శంకర్ తల్లీ తెలంగాణ విమోచనం కోసం పోరాడిన శిఖరం ఆయన

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

పెగడపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఈవీఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు కృషి -ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

గిత్యాల ఆర్టీఓ ఆఫీస్లో ఏసీబీ ఆకస్మిక దాడులు డిటివో నాయక్

సకాలంలో గుర్తించి, ట్రీట్మెంట్ తీసుకుంటే వాస్క్యులర్ సమస్య నివారించవచ్చు
