జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఆగస్ట్ 2 ( ప్రజా మంటలు)
జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (ఆగస్టు 1వ తేది నుండి 31 వరకు) నెల పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు .
శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా మరియు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్.పి. సూచించారు.కాబట్టి జిల్లా ప్రజలు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని శాంతిభద్రతల పరిరక్షణ కు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మిత్రుల కలయిక తోనే ప్రశాంతత మానసిక ఉల్లాసం..ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

కాళేశ్వరం కమీషన్ నివేదికపై కేసీఆర్ సమాలోచనలు
Published On
By From our Reporter

ఆగస్టు 6న ధర్మపురిలో జరిగే వికలాంగుల దివ్యాంగుల మహాసభ విజయవంతం చేయండి-ఉమ్మడి జిల్లా ఇన్చార్జి VHPS జాతీయ అధ్యక్షులు గోపాల్
Published On
By Siricilla Rajendar sharma

ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, అధ్వర్యంలో అంబేద్కర్ స్మరణ పాల్గొన్న ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి సంపూర్ణ చారి
Published On
By Siricilla Rajendar sharma

సిఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ
Published On
By Siricilla Rajendar sharma

గంజాయి పెంచుతున్న వారిపై పోలీసుల నజర్ యువకుడి పట్టివేత
Published On
By Siricilla Rajendar sharma

జగిత్యాల వివిధ సత్సంగాలచే బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ఘనంగా భజన కార్యక్రమం.
Published On
By Vikranth sharma

శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
Published On
By From our Reporter

అనాధలకు దుప్పట్లు, దుస్తులు, ఔషధాలు పంపిణి
Published On
By From our Reporter

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
Published On
By From our Reporter

ప్రభుత్వం మా దీక్షకు అనుమతి ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నాం -ఎమ్మెల్సీ కవిత
Published On
By From our Reporter

త్వరలో డయాగ్నిస్టిక్ నమూనాల సేకరణపై కనిస ప్రమాణాల నిర్ణయం
Published On
By From our Reporter
