సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.
సారంగాపూర్ ఆగస్టు 1( ప్రజా మంటలు)
విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను నేర్పించాలి.
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి.
విద్యార్థులను క్రమశిక్షణ పద్ధతిలో నడిపించాలి.
విద్యార్థిలతో కలసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.
విద్యార్థులకు మంచి భోజనం అందించాలి.
కస్తూర్బా గాంధీ విద్యాలయం పాఠశాలలో ఎనిమిదవ తరగతిలో విద్యార్థులకు గణిత బోధన విధానాన్ని టీచర్గావ్యవహరించడం జరిగినది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు లీనరీ ఈక్వేషన్స్ పై సమస్యలకు సాధన బోర్డుపై చేసి సమాధానములను తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ అడిగిన ప్రశ్నలకి విద్యార్థులు చురుకుగా సమాదానాలు ఇవ్వడం జరిగింది.
బ్రైటర్ మైండ్ క్లాస్ విని విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకొని రంగులను గుర్తించడం, ఒక అపరిచిత వ్యక్తి తను వేసుకున్న దుస్తులను సైతం రంగులను గుర్తుపట్టి చెప్పడం జరిగింది.
ఇట్టి విషయముపై జిల్లా కలెక్టర్ విద్యార్థులను అభినందించారు.
పరిసరాలు పరిశుభ్రత తప్పకుండా పాటించాలి. మరియు విద్యార్థులకు మంచి రుచికరమైన భోజనం అందించాలి
పాఠశాల లో కిచెన్ గార్డెన్, పరిసరాలను పరిశీలించి అన్ని వసతులు బాగుండేలా అని స్పెషల్ ఆఫీసర్గారిని & సిబ్బందిని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, జిల్లా విద్యాధికారి కే రాము తహసిల్దార్ ఎంపీడీవో మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి

హమాలి బస్తీలో తల్లిపాల వారోత్సవాలు

ధర్మపురిలో ఘనంగా శ్రావణ శుక్రవార వేడుకలు
