ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి
శుక్రవారం సాయంత్రం వరకు అనుమతి ఇతని పోలీసులు
హైదరాబాద్ ఆగస్ట్ 01:
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు ప్రభుత్వం కొర్రీలు పెడుతూ, అనుమతి ఇచ్చేందుకు తెలంగాణ పోలీసులు నిరాకరిస్తున్నారని తెలంగాణ జాగృతి వర్గాలు వెల్లడించాయి.
ప్రభుత్వ వైఖరిపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేస్తూ,హైకోర్టును ఆశ్రయించి దీక్షకు అనుమతి కోరనున్నతల తెలుస్తుంది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత,బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని స్పష్టీకరించారు. ప్రభుత్వం అడ్డుకున్నా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా 72 గంటల నిరాహార దీక్ష చేస్తానని ఆమె తేల్చి చెప్పారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఈనెల 4వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 7వ తేదీన ఉదయం 10 గంటల వరకు 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇదివరకే ప్రకటించారు.
దీక్షపై ప్రకటన చేసిన రోజే సెంట్రల్ జోన్ పోలీసులు అనుమతి కోరుతూ దరఖాస్తు అందజేసిన తెలంగాణ జాగృతి నాయకులు,అనుమతిపై నిర్ణయం ప్రకటిస్తామని శుక్రవారం సాయంత్రం వరకు సాగదీసారు. ఇప్పటి వరకు అనుమతి మాత్రం ఇవ్వలేదని తెలుస్తుంది.
దీక్షకు అనుమతి ఇవ్వడానికి ఏవేవో సాకులు చెప్తోన్న పోలీసులు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి

హమాలి బస్తీలో తల్లిపాల వారోత్సవాలు

ధర్మపురిలో ఘనంగా శ్రావణ శుక్రవార వేడుకలు
